Home » pilot
పాకిస్తాన్ నిర్బంధంలో ఉన్న భారత పైలట్ విక్రమ్ అభినందన్ శుక్రవారం(మార్చి-1,2019)భారత్ కు చేరుకోనున్నాడు. యావత్ దేశం ఉప్పొంగే మనసుతో ఆయన రాక కోసం ఎదురుచూస్తోంది. ఈ సమయంలో గురువారం(ఫిబ్రవరి-28,2019) ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీ�
పాక్ పై భారత ప్రభుత్వ ఒత్తిడి ఫలించింది. పాక్ చెరలో ఉన్న భారత పైలట్ విక్రమ్ అభినందన్ ను శుక్రవారం(మార్చి-1,2019) విడుదల చేయనున్నట్లు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురువారం(ఫిబ్రవరి-28,2019) ఆ దేశ పార్లమెంట్ లో ప్రకటించారు. శాంతి ప్రక్రియల్లో ముందడుగుగా
జెనీవా ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించిదన్నారు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. పాక్ దాడులను తిప్పికొట్టే క్రమంలో భారత పైలట్ పాక్ కి చిక్కి అక్కడి సైనికుల చేతుల్లో చిత్రహింసలకు గురైన ఘటనపై స్పందించిన అసదుద్దీన్.. ఈ కష్ట సమయంలో ధైర్యసాహసాలు కలి
ఢిల్లీ: భారత మిగ్ 21 పైలెట్ మిస్సింగ్ వార్తలపై భారత విదేశాంగ స్పందించింది. భారత మిగ్ 21 పైలట్ తప్పిపోయాడని విదేశాంగ శాఖ అధికారికంగా ధృవీకరించింది. బుధవారం(ఫిబ్రవరి
భారత్‌కు చెందిన రెండు యుద్ధవిమానాలను కూల్చేసినట్లు పాకిస్తాన్ ప్రకటించుకోగా.. ఆ వార్తలను భారత్ ఖండించింది. భారత్‌కు చెందిన రెండు యుద్ధ విమానాలు కూల్చివేసినట్టు పాకిస్తాన్ చెబుతున్న మాటల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో పాక్ చేస�
బెంగళూరులోని యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో ఏరో ఇండియా-2019 బుధవారం(ఫిబ్రవరి-20-2019) ఘనంగా ప్రారంభమైంది. మంగళవారం వైమానిక ప్రదర్శన సన్నాహాల్లో సూర్య కిరణ్, జెట్ విమానం ఒకదానినొకటి ఢీకొన్న ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సూర్య కిరణ్ ఏరోబేటిక్ బృం