Home » PM Kisan 20th Installment
PM Kisan : పీఎం కిసాన్ 20వ విడత విడుదల తేది తెలిసిందోచ్.. రూ. 2వేలు ఎప్పుడైనా పడొచ్చు.. ముందుగా మీ డాక్యుమెంట్లు రెడీగా పెట్టుకోండి..
PM Kisan : పీఎం కిసాన్ 20వ విడత విడుదలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. రైతులు రూ. 2వేలు ఆర్థిక సాయాన్ని పొందవచ్చు.
PM Kisan : పీఎం కిసాన్ లబ్ధిదారు రైతులు తప్పనిసరిగా కేవైసీ చేయించుకోవాలి. లేదంటే.. బ్యాంకు ఖాతాలో 20వ విడత రూ. 2వేలు పడవు.
PM Kisan Yojana : పీఎం కిసాన్ 20వ విడత రూ. 2వేలు పడాలంటే వెంటనే ఈ పనులను పూర్తి చేయండి.. లేదంటే డబ్బులు ఖాతాలో జమ కావు..
PM Kisan Yojana : పీఎం కిసాన్ డబ్బులు బ్యాంకు అకౌంటులో పడాలంటే ఇంతకీ రైతులు ఏయే పనులు చేయాలంటే?
PM Kisan Yojana : పీఎం కిసాన్ 20వ విడత అతి త్వరలో విడుదల కానుంది. ఈలోగా రైతులు తప్పనిసరిగా e-KYC ప్రక్రియను పూర్తి చేయాలి.
PM Kisan : పీఎం కిసాన్ 20 విడత కోసం చూస్తున్నారా? రైతులు రూ. 2వేలు పడతాయో లేదో ఈ జాబితాలో మీరు చెక్ చేసుకోవచ్చు.
PM KISAN : పీఎం కిసాన్ 20వ విడత అతి త్వరలో విడుదల కానుంది. అందిన సమాచారం ప్రకారం.. వచ్చే జూన్ రెండో వారంలో రూ. 2వేలు పంపిణీ చేసే అవకాశం ఉంది.
PM Kisan : పీఎం కిసాన్ రైతులు 20వ విడత రూ. 2వేలు పొందాలంటే తప్పనిసరిగా పథకంలో రిజిస్టర్ చేసుకోవాలి. కొన్ని పనులను పూర్తి చేయాలి.
PM Kisan : పీఎం కిసాన్ 20వ విడత రూ.2వేలు పడాలంటే రైతులు ముందుగా లబ్ధిదారుల్లో తమ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి.