Home » PM Modi
గత వారం పదిరోజుల నుండి దేశవ్యాప్తంగా రాజకీయాలలో కీలకంగా మారిన మంత్రివర్గ విస్తరణ పూర్తయింది. ఎట్టకేలకు మోడీ 2.0 క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ పూర్తయింది. అందులో కొందరి పనితీరు కొలమానంగా అందలం ఎక్కించామని అధిష్టానం చెప్పుకుంటుంటే.. ప్రధాని మ�
ప్రధాని మోదీ అధ్యక్షతన గురువారం కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది.
కేంద్ర కేబినెట్ విస్తరణ లో భాగంగా ఇవాళ కొత్త మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
దేశ ఆర్థికవ్యవస్థను నాశనం చేస్తున్నారంటూ మోదీ సర్కార్ పై నిప్పులు చెరిగారు బెంగాల్ సీఎం మమతాబెనర్జీ.
ప్రధాని మోడీకి మరోసారి ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఫిర్యాదు చేశారు.
హైకోర్టులో అడ్వకేట్ సనాతన్ రే చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ న్యాయవాది అయి ఉండి బ్రిక్స్ సదస్సులో పోలీసు అధికారిగా నటించినందుకు కలకత్తా హైకోర్టు అడ్వకేట్ సనాతన్ రే చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మోదీ కేబినెట్లో కొత్తగా 22 మందికి చోటు
ప్రధాని నరేంద్ర మోడీ నేడు (7-7-21) తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన కసరత్తులు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలతో పాటు మరోవైపు 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మోడీ త�
నరేంద్ర మోడీ క్యాబినెట్ లో మరో కొత్త శాఖను ఏర్పాటు చేయనున్నారు. సహకార శాఖ పేరుతో ఓ కొత్త శాఖను ఏర్పాటు చేసి అందుకు ఓ మంత్రిని కూడా నియమించనున్నట్లుగా తెలుస్తుంది. మంగళవారం ఈ విషయంపై చర్చలు జరగగా బుధవారం మరింత స్పష్టతవచ్చే అవకాశం ఉంది.
బౌద్ధమత గురువు దలైలామా 86వ జన్మదినం కావడంతో ప్రధాని మోదీ ఆయనకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సుదీర్ఘ ఆరోగ్యకరమైన జీవితం గడపాలని కోరుకుంటున్నట్లు మోదీ తెలిపారు. దలైలామా పుట్టున రోజు