Home » PM Modi
డిజిటల్ ఇండియా కార్యక్రమానికి నేటితో ఆరేళ్లు పూర్తి అయిన నేపథ్యంలో ఇవాళ ప్రధాని మోదీ వర్చువల్ సమావేశం నిర్వహించారు.
తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం విషయంలో తెలంగాణ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై ఏపీ కేబినెట్ సీరియస్ అయ్యింది. తెలంగాణ మంత్రుల చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారని మంత్రివర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది.
రక్షణ రంగంలో భవిష్యత్ సవాళ్లపై మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ..కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహా దారు అజిత్ దోవల్ తో సమావేశమై చర్చించారు.
కోవిడ్ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న పలు రంగాలను ఆదుకునే చర్యల్లో భాగంగా సోమవారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
మూడు రోజుల లడఖ్ పర్యటన నిమిత్తం ఆదివారం ఉదయం లేహ్ చేరుకున్న రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్..ఆర్మీ విశ్రాంత ఉద్యోగులను ఉద్దేశించి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని, ప్రసంగించారు.
దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతుండటం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు.
ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్య అభివృద్ధి ప్రణాళికను ప్రధాని మోదీ సమీక్షించారు. అయోధ్య ఆలయంతోపాటు నగర అభివృద్ధిపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమర్పించిన ప్రణాళికను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పరిశీలించారు.
ఎమర్జెన్సీ కాలం నాటి చీకటి రోజులు ఎప్పటికీ మరిచిపోలేనివని శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు.
ఉత్తర్‌ప్రదేశ్ లో జులై 3న జరగనున్న ఉన్నావో జిల్లా పంచాయత్ చైర్మన్ ఎన్నికకు ప్రకటించిన తమ అభ్యర్థిని(అరుణ్ సింగ్) గురువారం బీజేపీ మార్చివేసింది.
జమ్ము కశ్మీర్‌కు చెందిన 14 మంది నేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలో నిర్వహించిన భేటీ ముగిసింది.