Home » PM Narendra Modi
తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్టర్ వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు మోడీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. బల్లి దుర్గాప్రసాద్ అనువజ్ఞులైన నాయకులంటూ నివాళులు అర్పించారు. ఏపీ అభివృద్�
కరోనా నిబంధనలు పాటిస్తూ పార్లమెంట్ సమావేశాలు కొనసాగనున్నాయి. పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యే ముందు ప్రధాని నరేంద్ర మోడీ మీడియాతో మాట్లాడారు.. కరోనా పరిస్థితుల్లో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయని చెప్పారు. తొలిసారి రాజ్యసభ, లోక్ సభ సమా�
Akshay Kumar announces FAU-G: భారత్ దేశంలో విస్తృత ఆదరణ పొందిన పబ్-జి గేమ్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించడంతో స్వదేశీ డెవలపర్స్‌కు మంచి అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ‘ఎన్ కోర్ గేమ్స్’ సంస్థ తాజాగా ‘ఫియర్‌లెస్ అండ్ యునైటెడ్: గార్డ్స్’ (FAU:G) పేరుతో ఓ యాక్షన్ గేమ్�
ప్రధాని నరేంద్రమోదీ పర్సనల్ వెబ్‌సైట్ ట్విట్టర్ ఎకౌంట్ హ్యాక్ అయ్యింది. కొందరు హ్యాకర్లు ఆయన అకౌంట్‌ను హ్యాక్ చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ కూడా నిర్థారించింది. గురువారం తెల్లవారుజాము హ్యాకింగ్ కు గురైనట్లు గుర్తించారు. ప్రధాని రిలీఫ�
GST Telangana share: కేంద్రం ప్రకటించిన జీఎస్టీ కొత్త ప్రతిపాదనలపై తెలంగాణ సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జీఎస్టీ కొత్త ప్రతిపాదనలపై అభ్యంతరం తెలుపుతూ ప్రధాన నరేంద్ర మోడీకి కేసీఆర్ లేఖ రాశారు. రాష్ట్రాల సమ్మతి లేక
భారత మాజీ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, మరో క్రికెటర్ సురేష్ రైనా ఆగస్టు 15వ తేదీన అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీని తరువాత, జీవితంలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించినందుకు వీరిద్దరినీ చాలా మంది అభినందించారు. ఈ క్రమంలో �
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ప్రధాని నరేంద్ర మోడీ లేఖ రాశారు. కాంప్లిమెంట్ ఇస్తూ రాసిన లెటర్ కు ధోనీ కూడా ప్రత్యేకంగా స్పందించారు. ‘ఓ కళాకారుడు, సైనికుడు, క్రీడాకారుడికి ప్రశంసకు మించి కావాల్సిందేముంటుంది. వారి త్యాగాలు, కఠ
కోవిడ్ నివారణా చర్యలపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలు, కోవిడ్ పరిస్థితి తదితర వివరాలను ఆయన వెల్లడించారు. పొరు�
వ్యవసాయ రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని ప్రారంభించింది. ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకం కింద రూ.లక్ష కోట్లతో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవస
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం(19 జులై 2020) ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. బీహార్, అస్సాం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులతో మాట్లాడి కరోనా మహమ్మారి, వరదలు తలెత్తే పరిస్థితి గురించి ఆరా తీశ�