Home » Police
తెల్లవారు ఝూమువేళ.. ఊరంతా గాఢ నిద్రలో ఉంది. రైల్వే ట్రాక్ పై ఓ కారు ఆగిపోయింది. కారులో అపస్మారక స్ధితిలో డ్రైవర్.. కిలోమీటర్ దూరంలో వేగంగా వస్తున్న రైలు.. పోలీసు అధికారికి సమాచారం అందింది. ప్రాణాలకు తెగించి కారులోని డ్రైవర్ ను కాపాడాడు ఆ పో�
హైదరాబాద్ లో దారుణం జరిగింది. పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు.
టీఎస్ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్వీకే నుంచి ఆర్టీసీ జేఏసీ నేతలు ర్యాలీకి యత్నించారు.
ఎన్ఆర్ఐ, హైకోర్టు అడ్వకేట్, నిజాం వారసురాలినని చెప్పుకుంటూ ఓ కిలాడీ ఖాళీ ప్లాట్లు కనిపిస్తే పాగా వేసేస్తోంది. ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఏకంగా 2 వేల 700 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన 9 ప్లాట్లను కబ్జా చేసేందుకు ప్రయత్నించింది.
ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాల స్పీడ్ కి బ్రేక్ లు వేసేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా వాహనాల వేగం తెలిసేలా ఓఆర్ఆర్ పై స్పెషల్ బోర్డులు ఏర్పాటు
ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ టీడీపీ చీఫ్ చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. చంద్రబాబుకి వార్నింగ్ ఇచ్చారు. పోలీసులను దూషించడం సరికాదని హితవు పలికారు. సెక్యూరిటీ లేకుండా
వయస్సు చిన్నదనే ఉద్దేశ్యంతో అమ్మాయి ఫ్యామిలీ ప్రేమ వివాహానికి నిరాకరించింది. విషయం పోలీసుల వరకూ వెళ్లడంతో కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. మొండితనంతో ఆ యువకుడి చేసిన పనికి టీనేజ్ వయస్సున్న బాలికతో పాటు ప్రేమికుడు మంటల్లో కాలిపోయాడు. కేరళల�
హైదరాబాద్ లో దొంగల ముఠాల పంథా మారింది. ఇన్నాళ్లు ఇళ్లు, షాపుల్లో చోరీ చేసిన దొంగలు.. ఇప్పుడు రూటు మార్చారు. ఇళ్లు, షాపుల్లో సెక్యూరిటీ సిస్టమ్ పెరగడంతో దొంగలు
నిజామాబాద్ జిల్లాలో వింత ఘటన జరిగింది. తండ్రి కొడుతున్నాడని పోలీస్ స్టేషన్లో ఓ బాలుడు ఫిర్యాదు చేశాడు.
ట్రెయినింగ్ అకాడమీలు.. డంపింగ్ యార్డులుగా మారిపోయాయంటూ తీవ్రంగా విమర్శించారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ వినయ్ కుమార్ సింగ్ అలియాస్ వీకే సింగ్. సమాజంలో సామాజిక కార్యకర్తలుగా ఉండాల్సిన పోలీసులు.. డబ్బు, అధికారం ఉ�