Home » politics
ఈ రోడ్ షో నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి ప్రారంభమై కాచీగూడ వరకు సాగుతుంది. గ్రేటర్ పరిధిలోని 25 నియోజకవర్గల నుంచి జనసమికరణ చేశారు.
కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ప్రియాంక ప్రశంసలు కురిపించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నినాదాన్ని ఆమె తెలుగులోనే సభికులతో కలిసి వినిపించారు.
ఏఐఎంఐఎం మొత్తం 9 స్థానాల్లో పోటీ చేస్తోంది. గతంలో గెలిచిన 7 స్థానాలు తిరిగి గెలుస్తామని, అయితే ఈసారి పోటీకి దిగుతున్న మరో రెండు స్థానాల్లో కూడా విజయం సాధిస్తామని ఓవైసీ ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 101 సీట్లు అవసరం కాగా, ఒక సీటు వెనుకంజలో కాంగ్రెస్ నిలిచింది. అంతకు ముందు 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 75.67 శాతం ఓటింగ్ నమోదు అయింది
బీఆర్ఎస్ నుండి గెలిచిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. అంతేకాదు గత ఎన్నికల్లో ఏనుగు గుర్తుతో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన మల్రెడ్డి రంగారెడ్డి.. ఈ సారి చేతి గుర్తుతో బరిలోకి దిగుతున్నారు
వాస్తవానికి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి కౌంటింగ్ ముగిసే వరకు ఎలాంటి ప్రభత్వ పథకాలు అమలులో ఉండవు
తాను ఇచ్చే పరిహారంతో మత్స్యకారుల కష్టం తీరదని, అయితే ప్రభుత్వాన్ని కదిలించేందుకే పరిహారం ఇచ్చానని అన్నారు. హార్బర్లో ప్రమాదానికి చీకటి గ్యాంగ్స్ ఎక్కువయ్యాయి అనే సమాచారం ఉందని ఆయన ఆరోపించారు.
బీజేపీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. అయితే అధికార కాంగ్రెస్ 2018 ఎన్నికల మాదిరిగానే దాని మిత్రపక్షమైన రాష్ట్రీయ లోక్ దళ్ (RLD) కోసం భరత్పూర్ స్థానాన్ని వదిలివేసింది.
రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జాలోర్‌లో జరిగిన కాంగ్రెస్ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ అంతే స్థాయిలో స్పందించింది. ఆయన వ్యాఖ్యలు సిగ్గుచేటని, అవమానకరమని ఆగ్రహం వ్యక్తం చేసింది.
కాంగ్రెస్ వస్తే రైతు బంధు రాదని కేసీఆర్ చెబుతున్నారు. కేసీఅర్ మతి పోయి మాట్లాడుతుందో.. మందేసి మాట్లాడుతుందో తెలియడం లేదు. రైతుకే కాదు.. భూమి లేని పేదలకు కూడా 12,000 రైతు బంధు ఇస్తాం.