Home » ponguleti srinivas reddy
సీఎం కేసీఆర్ కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు కొరకు నిధులు పంపుతున్నారనేది పచ్చి నిజం అని బండి సంజయ్ అన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీకి పెద్దగా క్యాడర్ లేదు. ఆ జిల్లాలో బీజేపీ బలపడాలంటే పొంగులేటి లాంటి నాయకులు అవసరమని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. ఆయన్ను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో గురువారం పొంగులేటితో బ�
పొంగులేటి కూడా కొత్తగూడెం గ్రౌండ్లోకి దిగితే.. ఎలాంటి పొలిటికల్ సీన్ కనిపించబోతుందన్నది.. ఆసక్తిగా మారింది. ఇంత హీటు రేపుతున్న కొత్తగూడెంలో.. అక్కడి ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతోంది?
మంత్రి హరీష్ రావు ఖమ్మం పర్యటనలో భాగంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టార్గెట్గా విమర్శలుచేసే అవకాశాలు ఉన్నాయి.
Jupally Ponguleti : మే 4 లేదా 5వ తేదీన సరూర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ నిరసన దీక్ష చేపడుతోంది. దీనికి ప్రియాంక గాంధీ హాజరుకానున్నారు.
మీరు కాంగ్రెస్ లో చేరితే మీరు కోరుకుంటున్నట్లుగానే ఖమ్మంలో క్లీన్ స్వీప్ చేయొచ్చని సునీల్ టీమ్ జూపల్లి, పొంగులేటిలతో చర్చలు జరుపుతోంది.
శతృవుకు శతృవు మిత్రుడు అన్నట్లుగా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని జూపల్లి, పొంగులేటిలను బీజేపీలో చేర్చుకోవాలనే యత్నాలు మొదలయ్యాయి.
తెలంగాణలో అనూహ్యంగా మారిపోతున్న ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆలస్యం చేయకుండా కొద్ది రోజుల్లోనే పార్టీ మార్పుపై పొంగులేటి ప్రకటన చేసే అవకాశం ఉంది. మరి అది ఏపార్టీ అనేదే ఆసక్తికరంగా మారింది.
పొంగులేటి చాలా రోజులుగా బీజేపీ పెద్దలతో టచ్లో ఉన్నారని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. అయితే కేడర్ మాత్రం కాంగ్రెస్లో చేరాలని ఆయన మీద ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. దానికి కారణం, ఆయన మూలాలు ఆ పార్టీలో ఉండడం. దీంతో ఆయన కాంగ్రెస్లో చ
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుపై బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ BRS వేటు వేసింది. తనను సస్పెండ్ చేయటంపై జూపల్లి స్పందిస్తు సంచలన వ్యాఖ్యలు చేశారు.