Home » Ponnam Prabhakar
IASపై దాడి జరిగితే ఖండించకపోగా సమర్థించడం దారుణం.
ఎన్యుమరేటర్లు ప్రజల డౌట్లు తీర్చే విధంగా సర్వే చేయాలని పొన్నం ప్రభాకర్ అన్నారు.
ponnam prabhakar : దీపావళి కానుకగా ఇందిరమ్మ ఇల్లు!
ఇవాళ (మంగళవారం) దక్షిణ కొరియాలోని ముఖ్యమైన హన్ నది పునరుజ్జీవన ప్రాజెక్ట్ ను తెలంగాణ ప్రతినిధుల బృందం సందర్శించనుంది. సియోల్ నగరంలో నీటి సరఫరా ..
వాహనదారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ పలు సూచనలు చేశారు.
కొండా సురేఖ ఒంటరి కాదని స్పష్టం చేశారు.
బలవంతంగా ప్రభుత్వం ఎక్కడా ఇళ్లను కూల్చడం లేదని, ప్రతిపక్షాలు ప్రజలు రెచ్చగొడుతున్నాయన్నారు.
మంత్రి సీతక్క వీడియో మార్ఫింగ్ పై తెలంగాణ శాసనసభలోనూ చర్చ జరిగింది.
Gossip Garage : రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్న కాంగ్రెస్... కౌశిక్‌రెడ్డి విషయంలో రివర్స్‌లో వెళుతున్నట్లు కనిపిస్తోంది. కౌశిక్‌రెడ్డి దూకుడుతో హస్తం హైకమాండ్ హుజురాబాద్‌పై ప్రత్యేకంగా ఫోకస్ చేసింది.
కౌశిక్‌రెడ్డి బ్లాక్‌బుక్ నిర్ణయం ఆవేశంగా తీసుకున్నదా? లేక పార్టీ పెద్దలతో నిర్ణయించిన తర్వాతే అలాంటి ప్రకటన చేయాల్సి వచ్చిందా? అన్నది తేలాల్సి వుంది.