Home » Ponnam Prabhakar
అధికార-విపక్షాల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం
పాత రేషన్ కార్డులను తొలగించడం లేదని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
జనవరి 26 నుంచి నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం అవుతుందన్నారు.
తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ శాసన మండలిలో కీలక వ్యాఖ్యలు చేసారు.
తెలంగాణ సెంటిమెంట్ కి అనుగుణంగా తమ ప్రభుత్వం రాగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గీతాన్ని అధికారికంగా ప్రకటించామని అన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నారని, తెలంగాణ ప్రజలు గమనించాలని పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.
తరువాత అసదుద్దీన్ ఒవైసీ, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను కలిసి ఆహ్వానించడానికి వెళ్తామని చెప్పారు.
నేతలు సమయం ఇస్తే ప్రభుత్వం తరపున ఆహ్వానిస్తామని మంత్రి పొన్నం వెల్లడించారు.
రాబోయే కాలంలో ప్రజల ఆకాంక్షలను మరింత ముందుకు తీసుకెళ్లేలా పాలనను అందిస్తామని పొన్నం ప్రభాకర్ అన్నారు.
వాహనదారులకు ఏడాదికి సుమారు రూ.లక్ష చొప్పున మిగులుతుందని పొన్నం ప్రభాకర్ తెలిపారు.