Home » post office
Post Office MIS Scheme : పోస్టాఫీసు కస్టమర్లకు నెలవారీ ఆదాయ పథకంపై 7.4 శాతం వార్షిక వడ్డీని అందిస్తోంది. పోస్టాఫీసు MIS పథకంలో కనీసం రూ. 1000 డిపాజిట్ చేయవచ్చు.
Post Office RD Scheme : పోస్టాఫీసులో RD స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా అద్భుతమైన రాబడిని పొందవచ్చు. ఎంత మొత్తంలో అంటే?
Post Office Scheme : పోస్టాఫీస్ (MIS)లో ఒకసారి పెట్టుబడి పెడితే ప్రతి నెలా రూ. 6వేలు వడ్డీ ఆదాయంగా నేరుగా ఖాతాలో పొందవచ్చు.
రిజిస్టర్డ్ పోస్ట్‌ను స్పీడ్ పోస్ట్ వ్యవస్థలో విలీనం చేయనున్నారు. అధికారిక పోస్టల్ డేటా ప్రకారం.. 2011-12 నుంచి ప్రతి సంవత్సరం రిజిస్టర్డ్ పోస్ట్ వినియోగం తగ్గుతోంది.
దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతున్నా ఇంకా కొందరు పుకార్లను నమ్ముతున్నారని వాపోయారు.
POMIS Scheme : పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (POMIS) పథకం ద్వారా పెట్టుబడితో ప్రతినెలా రూ. 5500 వడ్డీ పొందవచ్చు.
Post Office Jobs: పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంస్థ ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది. ఇండియన్ పోస్టల్ బ్యాంకింగ్ సేవలను గ్రామీణ ప్రాంతాల్లో సైతం అందించేందుకు ఏజెంట్లని ఎంపిక చేయనున్నారు.
Post Office : పోస్టాఫీసులో రోజుకు రూ. 333 పెట్టుబడితో రూ.17 లక్షల వరకు రాబడి పొందవచ్చు. ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పోస్టాఫీస్ అంటే వెంటనే గుర్తుకొచ్చింది ఉత్తరాలు. అవును ఏదైనా పోస్టు చేయాలంటే మనం వెళ్లేది పోస్టాఫీస్ కదా. ఇంతకాలం కేవలం ఉత్తరాల బట్వాడా సేవలు మాత్రమే అక్కడి దొరికేవి. ఇక ముందు అలా కాదు.
తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఆర్ధిక భరోసా అందించేందుకు ప్రవేశపెట్టిన రైతు పధకం నగదును వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తోంది. ఈ పధకం కింద రైతులకు రూ. 5000 పెట్టుబడి మద్దతు అందుతుంది.