Home » Prashanth Neel
ప్రభాస్, ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన 'సలార్ పార్ట్ 1' సూపర్ హిట్ అవ్వడంతో.. మూవీ టీం ఓ సక్సెస్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో అక్కినేని అఖిల్ కూడా కనిపించారు. అదికూడా చేతికి గాయం అయ్యి, సిమెంట్ కట్టుతో.
ప్రభాస్ బయట చాలా తక్కువగా కనిపిస్తాడని తెలిసిందే. సలార్ కి ప్రమోషన్స్ చేయకపోవడంతో ఇటీవల బయట ఎక్కడా కనపడలేదు.
సలార్ సక్సెస్ పై ఇప్పటికే చిత్రయూనిట్ అంతా మాట్లాడగా మొదటి సారి ప్రభాస్ ఈ సినిమా విజయంపై స్పందించాడు.
సలార్ సినిమా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ పార్ట్ 2పై భారీ అంచనాలు నెలకొల్పింది. తాజాగా క్లైమాక్స్ లో వచ్చే ఓ డైలాగ్ తో సలార్ ప్రోమోని రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
2023లో మాత్రం డైరెక్టర్ల మధ్య పోటీ నడిచింది. హీరోల డామినేషన్ కంటే ఎక్కువగా డైరెక్టర్ల డామినేషన్ కనిపించింది.
తాజాగా సలార్ సినిమాలోని ఓ యాక్షన్ సీన్ కి సంబంధించిన ప్రోమోని చిత్రయూనిట్ యూట్యూబ్ లో రిలీజ్ చేశారు.
సలార్ సినిమా చూసిన వారికీ.. మూవీలోని కొన్ని పాత్రల మధ్య కనెక్షన్ అర్ధం కాలేదు. అది అర్ధం కావాలంటే ఈ వీడియో చూసేయండి ఓ క్లారిటీ వచ్చేస్తుంది.
సలార్ మూవీ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతుండడంతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కోసం క్యూ కడుతున్న స్టార్స్.. రామ్ చరణ్‌తో సినిమా అంటూ ప్రచారం.. | Salaar Movie Director Prashanth Neel to Direct RRR Star Ram Charan
సలార్ మేకింగ్ వీడియో చూశారా..? మూవీలో కనిపించే ఖాన్సార్ కోటలో..
ప్రశాంత్ నీల్, రాజమౌళి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్స్ గా కొనసాగుతున్నారు. అయితే ప్రశాంత్ నీల్ తన రీసెంట్ మూవీ సలార్ తో రాజమౌళిని మోసం చేశారట.