Salaar : ‘సలార్’ సినిమా నుంచి యాక్షన్ ప్రోమో చూశారా?
తాజాగా సలార్ సినిమాలోని ఓ యాక్షన్ సీన్ కి సంబంధించిన ప్రోమోని చిత్రయూనిట్ యూట్యూబ్ లో రిలీజ్ చేశారు.
Salaar Action Promo : ప్రభాస్ సలార్ సినిమా థియేటర్స్ లో భారీ హిట్ కొట్టింది. తాజాగా ఈ సినిమాలోని ఓ యాక్షన్ సీన్ కి సంబంధించిన ప్రోమోని చిత్రయూనిట్ యూట్యూబ్ లో రిలీజ్ చేశారు.