-
Home » Praveen
Praveen
నాన్న కల తీర్చడానికి దర్శకుడిగా మారి.. 'బకాసుర రెస్టారెంట్' సినిమా డైరెక్టర్.. తిండిపోతు దయ్యం కథతో..
హారర్ హంగర్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న సినిమా బకాసుర రెస్టారెంట్.
'బకాసుర రెస్టారెంట్' టైటిల్ ర్యాప్ సాంగ్ రిలీజ్.. అనిల్ రావిపూడి చేతుల మీదుగా..
మీరు కూడా ఈ సాంగ్ వినేయండి..
TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు.. ప్రవీణ్, రాజశేఖర్ ల కస్టడీ విచారణకు అనుమతి
శంకర్ లక్ష్మీ కంప్యూటర్ నుంచి ప్రశ్నాపత్రం లీక్ అయింది. శంకర్ లక్ష్మీతోపాటు టీఎస్పీఎస్సీకి చెందిన సత్యనారాయణకు నోటీసులు ఇచ్చింది.
TSPSC Paper Leak Case: గ్రూప్-1 పేపర్ లీక్ వ్యవహారంలో మరో ట్విస్ట్.. వెలుగులోకి ప్రవీణ్, రాజశేఖర్ల మరో కోణం
షమీమ్, రమేష్‌ల నుంచే న్యూజిలాండ్‌లో ఉన్న ప్రశాంత్, సైదాబాద్‌కి చెందిన సురేష్‌కి పేపర్ లీకయినట్లు దర్యాప్తులో తేలింది. అయితే, వీళ్ళు ఇంకా ఎంతమందికి ప్రశ్నాపత్రాన్ని లీక్ చేశారనే కోణంలో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది.
TSPSC Paper Leak : ఆ ఇద్దరికి భారీగా అందిన డబ్బులు.. TSPSC పేపర్ లీక్ కేసులో కీలక విషయాలు
ప్రవీణ్, రాజశేఖర్, తోటి ఉద్యోగులను విచారించిన సిట్ అధికారులు.. ఇద్దరూ కలిసే పేపర్ లీక్ చేసినట్లు గుర్తించారు. మార్చి 5న జరిగిన పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రవీణ్, రాజశేఖర్ కి భారీగా డబ్బులు అందినట్లుగా సమాచారం అందుతోంది.(TSPSC Paper Leak)
TSPSC Paper Leak : TSPSC పేపర్ లీక్.. కొనసాగుతున్న ఆందోళనలు, సిట్టింగ్ జడ్జితో విచారణకు డిమాండ్
TSPSC క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారంపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. పేపర్ లీకేజీల వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలంటూ విద్యార్థి సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి.
Longest Tongue : వామ్మో… ఎంత పొడవుగా ఉందో.. చూస్తే హడలిపోవాల్సిందే
అవును... అతడి నాలుక చూస్తే వామ్మో అనాల్సిందే. ఇది నిజమేనా అనే అనుమానం కలగక మానదు. అంత పొడవుగా ఉంటుంది మరి. నాలుక పొడవుగా ఉండటమే కాదు, దాంతో అతడు చేసే పనులు చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.
అశ్రునివాళి : ముగిసిన వీరజవాన్ ప్రవీణ్ అంత్యక్రియలు
Jawan Praveen Kumar Reddy Funeral : అశ్రునయనాల మధ్య వీర జవాన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. 2020, నవంబర్ 11వ తేదీ బుధవారం మధ్యాహ్నం చిత్తూరు జిల్లాలోని రెడ్డివారిపల్లిలో సైనిక లాంఛనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. ప్రవీణ్ కు నివాళులర్పించేందుకు భారీగా �
సంక్రాంతికి వస్తాను అన్నాడు ఇంతలోనే..
https://youtu.be/EgvkTN8s3G0
ఉరి కాదు యావజ్జీవం : 9 నెలల చిన్నారి హత్యాచారం కేసులో దోషికి శిక్ష తగ్గింపు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన హన్మకొండ చిన్నారి హత్యాచారం కేసులో నిందితుడు ప్రవీణ్ కు శిక్ష తగ్గించింది హైకోర్టు. ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చింది కోరు. చివరి శ్వాస