President

    ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు

    July 27, 2020 / 10:21 PM IST

    ఏపీలో బీజేపీలో కీలక మార్పులు చోటుకుంటున్నాయి. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజును ఆ పార్టీ అధిష్టానం నియమించింది. సోము వీర్రాజు పేరును బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఖరారు చేశారు. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సిం�

    కాపాడండి అయ్యా…రాష్ట్రపతికి కేరళ విద్యార్థి లేఖ

    July 27, 2020 / 04:31 PM IST

    కరోనాకు తోడు సముద్ర కోత వంటి సమస్యలు తన గ్రామాన్ని వేధించడాన్ని చూసి తట్టుకోలేకపోయిన కేరళలోని కొచ్చికి చెందిన పదో తరగతి విద్యార్థి సెబాస్టియన్.. తమను ఆదుకోవాలంటూ రాష్ట్రపతికి లేఖ రాశాడు. సమస్యను పరిష్కరించాడనికి చివరి ప్రయత్నంగా రాష్ట్ర�

    డైలమాలో ట్రంప్ : కరోనా వ్యాక్సిన్ వస్తే..ముందు వేసుకోవాలా?ఆఖరున వేసుకోవాలా

    July 24, 2020 / 06:01 PM IST

    ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. చైనాలో వెలుగులోకి వచ్చిన మహమ్మారి కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని మొత్తం భయం గుప్పిట్లో నెడుతోంది. ప్రపంచ దేశాల్లో వ్యాప్తి చెందుతున్న ఈ మహమ్మారి వైరస్ ఎంతో మందిని పొట్టన పె�

    భారతీయులంటే ఇష్టం…చేయవలసిందంతా చేస్తానన్న ట్రంప్

    July 17, 2020 / 08:20 PM IST

    భారత, చైనాల మధ్య శాంతిని నెలకొల్పడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సాధ్యమైనంత చేయాలనుకుంటున్నట్లు ఆయన ప్రతినిధి ఒకరు తెలిపారు. లడఖ్ సరిహద్దుల్లో గత కొన్ని రోజులుగా చైనా- భారత్‌ ల మధ్య ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. సరిహద్దుల్లో యుద్

    విదేశాల్లో ఉన్నవాళ్ళకి వీడియో కాల్స్ చేసి బెదిరిస్తున్న చైనా పోలీసులు

    July 16, 2020 / 03:29 PM IST

    తమ దేశ పాలనపై విమర్శకులను నిశ్శబ్దం చేయడానికి బీజింగ్‌లోని అధికారులు ఎంతో ఆసక్తి కనబర్చుతున్నారు. వారు ఇప్పుడు వీడియో-కాలింగ్ ద్వారా ఇతర దేశాల్లోని అసమ్మతివాదులు, పార్టీ శ్రేణులపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆస్ట్రేలియాలోన�

    ఢిల్లీకి TDP MP లు..జగన్ పాలనపై రాష్ట్రపతికి ఫిర్యాదు

    July 16, 2020 / 09:36 AM IST

    వైసీపీ సర్కార్‌పై టీడీపీ ఎంపీలు కత్తులు దూస్తున్నారు. జగన్‌ పాలనపై వారు రాష్ట్రపతికి ఫిర్యాదు చేసేందుకు రెడీ అయ్యారు. ఇందులో భాగంగా 2020, జులై 16వ తేదీ గురువారం టీడీపీ ఎంపీలు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు వారంతా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కో�

    బ్రెజిల్‌ అధ్యక్షుడికి సోకిన కరోనా

    July 8, 2020 / 12:08 AM IST

    ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలు పెరుగుతూనేవున్నాయి. బ్రెజిల్‌ అధ్యక్షుడు జెయిర్ బోల్సనారో కరోనా సోకింది. తనకు పాజిటివ్ వచ్చినట్టుగా బోల్సనారో మంగళవారం (జులై 7, 2020) ధృవీకరించారు. ఆసుపత్రి నుం�

    వరుస ఉగ్రదాడులతో రక్తమోడుతున్న ఆఫ్గనిస్తాన్

    May 14, 2020 / 08:26 AM IST

    ప్రపంచదేశాలన్నీ కరోనా కట్టడిలో తలమునకలై ఉన్న వేళ ఉగ్రసంస్థలు యాక్టివ్ గా పనిచేస్తూ దాడులకు పాల్పుడుతూనే ఉన్నాయి. ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్ ఉగ్రవాదులు వరుస బాంబు దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా గురువారం తూర్పు ఆఫ్గనిస్తాన్ లోని గర్దాజ్

    చరిత్రలో కఠినంగా శ్రమించే ప్రెసిడెంట్‌ను నేనే: డొనాల్డ్ ట్రంప్

    April 27, 2020 / 05:06 AM IST

    మీడియా మీద మరోసారి విరుచుకుపడ్డారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ప్రజలంతా తనను కఠినంగా పనిచేసే ప్రెసిడెంట్ అని అంటారు. దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయంట. పదవీ కాలంలో ఆయన పనిచేసినంతగా చరిత్రలో మరెవ్వరూ చేయలేదన�

    COVID-19: ప్రధాని, రాష్ట్రపతి, ఎంపీల జీతాల్లో కోత

    April 6, 2020 / 10:26 AM IST

    దేశాధ్యక్షుల నుంచి ప్రజాప్రతినిధులు వరకూ ప్రతి ఒక్కరి జీతంలోనూ కోత విధించింది ప్రభుత్వం. కొవిడ్ 19పై పోరాడేందుకు నిధులు సమకూర్చుకునే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్ ప్రకటించడంతో భారత ఎకానమీపై పెను ప్రభావమే పడింది. ఇప్పుడీ రకంగా జ�

10TV Telugu News