Home » Priyanka Mohan
నాని, ప్రియాంక మోహన్ జంటగా నటించిన సరిపోదా శనివారం ఇటీవలే థియేటర్స్ లో రిలీజయింది. తాజాగా ప్రియాంక ఈ సినిమా నుంచి కొన్ని క్యూట్ వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసింది.
వరుస సినిమాలతో దూసుకుపోతున్న నాని ఇప్పుడు సరిపోదా శనివారం అంటూ వచ్చాడు.
బ్యాక్ టు బ్యాక్ దసరా, హాయ్ నాన్న సినిమాలతో వేరియేషన్ చూపించి మంచి విజయాలు అందుకున్న నాని నటించిన మూవీ ‘సరిపోదా శనివారం’.
హీరోయిన్ ప్రియాంక మోహన్ సరిపోదా శనివారం ప్రమోషన్స్ లో ఇలా చీరకట్టులో క్యూట్ గా అలరిస్తుంది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్లో `ఖుషి` మూవీకి ఓ ప్రత్యేక స్థానం ఉంది.
నాచురల్ స్టార్ నాని నటిస్తున్న మూవీ 'సరిపోదా శనివారం'.
నాని సరిపోదా శనివారం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ఓ బామ్మ వచ్చింది.
తాజాగా నాని సరిపోదా శనివారం ట్రైలర్ రిలీజ్ చేసారు.
ఓజి భామ ప్రియాంక మోహన్ సోషల్ మీడియాలో తన కొత్త ఫోటోషూట్ ని షేర్ చేసారు. ఆ పిక్స్ లో క్లోజప్స్ తో అబ్బాయిల మనసుని కవ్విస్తున్నారు.
హీరోయిన్ ప్రియాంక మోహన్ తాజాగా బెడ్ పై తన పరువాలు ఆరబోస్తూ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ అవుతుంది.