Home » Producer Dil Raju
నిన్న నిర్మాత అల్లు అరవింద్ మీటింగ్ పెట్టగా నేడు దిల్ రాజు మీటింగ్ పెట్టారు.
నేడు దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు జరగడంతో టాలీవుడ్ షాక్ లో ఉంది.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు భేటీ అయ్యారు.
దిల్ రాజుపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ ఫైర్
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అలాంటిది ఆయనకి ఇప్పుడు ఓ కీలక పదవి దక్కింది.
తాజాగా సినిమా యూట్యూబ్ రివ్యూల విషయంలో తమిళ ఫిలిం ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
Producer Dil Raju : ఫ్యామిలీ స్టార్ ఎలా వుందంటూ ఆడియన్స్‌తో దిల్‌రాజు
దిల్ రాజు గతంలో అంజలి నటించిన హారర్ కామెడీ సినిమా 'గీతాంజలి' సినిమాలో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు.
విజయ్ దేవరకొండ సినిమా 'ఫ్యామిలీ స్టార్' సంక్రాంతి బరిలో ఉందని అంతా అనుకున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్‌పై నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు.
భారతదేశంలోని ప్రముఖ విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియోలలో ఒకటైన ఫాంటమ్ డిజిటల్ ఎఫెక్ట్స్ లిమిటెడ్, కంపెనీ తన స్టూడియోను హైదరాబాద్ లో స్టార్ట్ చేసింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ స్టూడియో ప్రారంభించారు.