Home » PSL 2025
పంజాబ్ కింగ్స్‌కు శుభవార్త అందింది.
భద్రతా సమస్యల కారణంగా చాలా మంది విదేశీ ఆటగాళ్లు పాక్‌లో అడుగుపెట్టమని చెబుతున్నట్లుగా వార్తలు వస్తుండగా బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ మాత్రం పీఎస్ఎల్ ఆడేందుకు సిద్ధం అయ్యాడు.
పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2025 ను పునఃప్రారంభించడానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సన్నాహకాలు చేస్తోంది.
విదేశీ ఆటగాళ్లు పాక్ నుంచి దుబాయ్ చేరే వరకు భయం భయంగా గడిపారట.
భారత్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ నడుస్తోండగా అటు పాకిస్తాన్ లో పీఎస్ఎల్(పాకిస్తాన్ సూపర్ లీగ్) జరుగుతోంది.
హోర్ ఖలందర్స్ యాజమాన్యం తమ జట్టు కెప్టెన్ కు అదిరిపోయే బహుమతి ఇచ్చింది.
పీఎస్ఎల్లో సెంచరీ కొట్టిన ఓ ఆటగాడికి ఆ జట్టు యాజమాన్యం ఇచ్చిన బహుమతి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
నోటీసుపై పీసీబీ అధికారిక ప్రకటనలో వివరాలు తెలిపింది.