-
Home » R Narayana Murthy
R Narayana Murthy
వరుణ్ సందేశ్ సినిమా.. ఎమోషనల్ సాంగ్ పాడిన ఆస్కార్ లిరిసిస్ట్..
కానిస్టేబుల్ సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా ఈ పాటను ఆర్.నారాయణమూర్తి ఆవిష్కరించారు. (Varun Sandesh)
చిరంజీవి చెప్పింది వంద శాతం నిజం.. ఆయన్ని ఎవరు అవమానించలేదు: ఆర్ నారాయణ మూర్తి
నందమూరి బాలకృష్ణ ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మెగాస్టార్ చిరంజీవి గురించి(R Narayana Murthy) కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. జగన్ ను సైకో అంటూ వివాదాస్పద కామెంట్స్ చేశారు ఆయన.
ఏఎన్నార్ ఫ్యాన్ గా ఎన్టీఆర్ సినిమాలు ఫ్లాప్ అవ్వాలని అనుకునేవాడిని.. కానీ ఆ సాంగ్ చూశాక..
(R Narayana Murthy)నేను అక్కినేని నాగేశ్వరరావు గారికి వీరాభిమానిని. కాలేజీ డేస్ లో ఉన్నప్పుడు ఏఎన్నార్ గారి సినిమా వస్తే పండగే.
ఇన్నాళ్లు వద్దని.. ఇప్పుడు బాధపడుతున్న ఆర్ నారాయణమూర్తి.. నాలా మీ జీవితాలు కాకూడదు అంటూ ఎమోషనల్..
యూనివర్సిటీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నారాయణమూర్తి ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి, సొంత ఇల్లు, కారు గురించి మాట్లాడారు.(R Narayana Murthy)
పాలిటిక్స్‌లోకి ఆర్ నారాయణమూర్తి.. అవకాశం ఉన్నా రాలేదు.. మూడు పార్టీల నుంచి ఎంపీ, ఎమ్మెల్యే టికెట్స్ ఆఫర్..
తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు రాజకీయాల్లోకి రావాలని ఎంపీ, ఎమ్మెల్యే టికెట్స్ ఆఫర్స్ వచ్చినట్టు తెలిపారు.(R Narayana Murthy)
ఆర్. నారాయణ మూర్తిపై నట్టి కుమార్ ఫుల్ ఫైర్.. ఆ రోజు జగన్ చిరంజీవిని అవమానించినప్పుడు...
మీతో మీటింగ్ పెట్టించిన వారు, మీతో మాట్లాడించిన వారు చెప్పలేదా అని అడుగుతున్నా.
పవన్ కల్యాణ్ అలా మాట్లాడటం బాధాకరం.. ఆర్ నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు..
నారాయణమూర్తి థియేటర్ల సమస్యల మీద స్పందించారు.
అలాంటి పాత్రలు చేయను అన్న ఆర్ నారాయణమూర్తి.. ఇప్పుడు నాని సినిమాలో నటిస్తాడా? ఫోటో వైరల్..
ఆర్ నారాయణ మూర్తి నాని పారడైజ్ సినిమాలో చేస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
హాస్పిటల్లో చేరిన ఆర్ నారాయణమూర్తి.. ఏమైంది
పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి ఎన్నో విప్లవాత్మక సినిమాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు.
అభిమానుల్లారా ఆందోళన వద్దు.. ఆరోగ్యంగానే ఉన్నా : ఆర్ నారాయణమూర్తి
తాను ఆరోగ్యంగానే ఉన్నానని నారాయణ మూర్తి తెలిపారు.