Rahul gandhi

    రాహుల్ “క్షమాపణ” : నేడు దేశవ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు

    November 16, 2019 / 02:12 AM IST

    రాఫెల్ డీల్ లో అసత్య ప్రచారం చేసిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఇవాళ(నవంబర్-16,2019)బీజేపీ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతోంది. రాఫెల్ డీల్ లో కేంద్ర ప్రభుత్వానికి గురువారం సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన వ�

    రాఫెల్ డీల్ లో మోడీ సర్కార్ కు బిగ్ రిలీఫ్..రాహుల్ ని నోరు జారవద్దన్న సుప్రీం

    November 14, 2019 / 05:39 AM IST

    రాఫెల్ డీల్  విషయంలో మోడీ సర్కార్ కు ఊరట లభించింది. రాఫెల్‌ రివ్యూ పిటిషన్లను ఇవాళ(నవంబర్-14,2019) సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాఫెల్ డీల్ కు ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 36 యుద్ధ విమానాల కొనుగోలులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విచారించిన స

    నేడు మూడు కీలక తీర్పులు

    November 14, 2019 / 02:14 AM IST

    అయోధ్య,ఆర్టీఐ అంటి అంశాల్లో చారిత్రక తీర్పులు ఇచ్చిన సుప్రీంకోర్టు ఇవాళ(నవంబర్-14,2019)మరో మూడు కీలక తీర్పులు ఇచ్చేందుకు రెడీ అయింది. రాఫెల్, శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై ధర్మాసనం తీర్పు ఇవ్వనున్నది. రాఫెల�

    మోడీకి మాత్రమే : గాంధీ కుటుంబానికి SPG భద్రత ఉపసంహరణ!

    November 8, 2019 / 10:14 AM IST

    గాంధీ కుటుంబానికి (సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ)ఎస్పీజీ భద్రతను ఉపసంహరించుకోవాలని మోడీ సర్కార్ నిర్ణయించింది. z+సెక్యూరిటీని గాంధీ ఫ్యామిలీకి కల్పించి ఎస్పీజీ తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సె�

    సేవ్ సుజీత్ : బోరుబావిలో పడిన చిన్నారి క్షేమంగా తిరిగిరావాలని ప్రార్థించిన రాహుల్

    October 27, 2019 / 03:51 PM IST

    తమిళనాడులోని  తిరుచ్చిరాపల్లి జిల్లాలోని మనప్పారై లోని 110 అడుగుల ఓ బోరు బావిలో పడ్డ రెండేళ్ల బాలుడు సుజీత్ క్షేమంగా తిరిగి రావాలని దేశమంతా ఎదురుచూస్తోంది. సుజీత్ క్షేమంగా తిరిగి రావాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. దేశం దీపావళ�

    రాహుల్ గాంధీయే సాక్ష్యం: BJPలో ఒకే ఒక్క నిజాయతీపరుడు.. ఏ బటన్ నొక్కినా కమలానికే

    October 21, 2019 / 08:23 AM IST

    కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ ట్విట్టర్లో బీజేపీ ఎమ్మెల్యే వీడియో ఒకటి పోస్టు చేశారు. వీడియోతో పాటు బీజేపీలో ఉన్న ఒకే ఒక్క నిజాయతీపరుడు అంటూ కామెంట్ చేశారు. అందులో ఎవరికీ ఓటేద్దామని నొక్కినా సరే అది రూలింగ్ పార్టీ కమలానికే వెళ్తుందని ఎమ్మె�

    ఈ బీజేపీ నేత నిజాయితీపరుడు : రాహుల్ గాంధీ

    October 21, 2019 / 07:56 AM IST

    అధికారంలో ఉన్న బీజేపీ నేతను ప్రతిపక్ష కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మెచ్చుకున్నారు. బీజేపీలో అత్యంత నిజాయితీపరుడైన నేత ఈయనే అంటూ వ్యాఖ్యానించారు. అదేంటీ.. అధికార పక్షంలో ఉన్న నేతను ప్రతిపక్ష నేత ప్రశంసించటమేంటి అనుకోవచ్చు..అక్కడే ఉంది అసలు ట్�

    ఇది కూడా ప్రచారమేనా: రాహుల్ గాంధీ గల్లీ క్రికెట్

    October 19, 2019 / 12:09 PM IST

    హర్యానా, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారంలో బీజీ బీజీగా గడిపి… బీజేపీ మీద  తీవ్ర విమర్శలు చేసిన ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు  రాహుల్ గాంధీ కాస్త టైం చిక్కగానే బ్యాట్ పుచ్చుకుని క్రికెట్ ఆడారు. ఆయన క్రికెట్ ఆడింది ఢిల్లీలోని గల్లీలోనో, ఏ పెద్

    రాహుల్‍‌కు రాజ్‌నాథ్ కౌంటర్: ఓం అని రాయకపోతే ఏం చేయాలి

    October 17, 2019 / 11:54 AM IST

    డిఫెన్స్ మినిష్టర్ రాజ్‌నాథ్ సింగ్ రాఫెల్ యుద్ధ విమానానికి ఆయుధ పూజ చేసిన ఘటన వివాదాస్పదంగా మారింది. దసరా పండుగ సందర్భంగా రాఫెల్ యుద్ధ విమానాన్ని ఫ్రాన్స్ నుంచి అందుకుని పూజలు చేశారు. ఇందులో భాగంగానే చక్రాల కింద నిమ్మకాయలు పెట్టి, విమానంప�

    ఉద్యోగాలు అడిగితే చందమామను చూపిస్తుందీ ప్రభుత్వం: రాహుల్ గాంధీ

    October 13, 2019 / 11:22 AM IST

    కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మహారాష్ట్రలోని లాతూర్ వేదికగా భారతీయ జనతాపార్టీపై విమర్శలు ఎక్కుపెట్టారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఆదివారం జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఆయన నిరుద్యోగంపై మాట్లాడారు. ఎప్పుడైనా యూత్ ఉద్యోగాల గురించి అడిగితే ప్రభ�

10TV Telugu News