Home » Rainfall
జలాశయాలకు వరద నీరు చేరుతోంది. వరద నీరుతో జలాశయాలు జలకళ సంతరించుకున్నాయి. వాగులు, వంకలు పొంగుతున్నాయి. తాలిపేరు ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తడంతో అన్ని గేట్లు ఎత్తివేత వేశారు.
1982 జులై 25 తరువాత అత్యధిక వర్షపాతం నమోదు అయింది. నాలుగు దశాబ్దాల రికార్డును బ్రేక్ చేస్తూ వర్షాలు కురుస్తున్నాయి.
Monsoon : మన దేశ ఆర్థిక వ్యవస్థకు నైరుతి రుతుపవనాలు చాలా కీలకం. వాటి రాక ఆలస్యం అయితే ఆ ప్రభావం ఖరీఫ్ సీజన్ పై పడే అవకాశం..
వేసవికాలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఓవైపు పెళ్లిళ్ల సీజన్ కూడా నడుస్తోంది. పెళ్లి టైంలో వాన దంచి కొడితే చాలా ఇబ్బంది. ఓవైపు వర్షం కురుస్తోంది.. మరోవైపు ముహూర్త సమయం దగ్గర పడుతోంది. అయినా ఓ జంట వర్షంలో ఎలా పెళ్లి చేసుకున్నారో చూడండి.
హైదరాబాద్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ, హైదరాబాద్ కేంద్రం తెలిపింది. ఈ నెల 21 వరకు చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. బండ్లగూడ, శేరిలింగం పల్లి, రామచంద్రాపురం ప్రాంతాల్లో గురువారం 15.6 మి.మీ
ఈ ఏడాది జూన్ 1 నుంచి ఇలా అదనపు వర్షపాతం నమోదు కావడం ఇదే మొదటిసారి. జూన్ చివరి వారంలో 45 శాతం అదనపు వర్షపాతం నమోదు కాగా, జూలై 6 వరకు 28 శాతం అదనపు వర్షపాతం నమోదైంది
బంగారు ఆలయం రోడ్డు గుండా ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళుతున్నాడు. ఓ చోట అడుగు పెట్టగా..అక్కడ గుంత ఉంది. దీంతో అందులో పడిపోయి..వరదనీటిలో కొట్టుకపోయాడు.
తెలంగాణలో మరో మూడు.. నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ మధ్యబంగాళాఖాతం, దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరంలో
బంగాళఖాతంలో అల్ప పీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరుణుడి ప్రతాపానికి రాష్ట్రాల్లోని ఆయా ప్రాంతాల్లో వరద పోటెత్తింది. నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పశ్చిమబెంగాల్లో కు�