Home » Raj Tarun
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్‌తరుణ్ పై లావణ్య అనే యువతి సంచలన ఆరోపణలు చేసింది.
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్‌తరుణ్ పై లావణ్య అనే యువతి సంచలన ఆరోపణలు చేసింది. అతడిపై నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
తాజాగా రాజ్ తరుణ్ 'పురుషోత్తముడు' సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు.
రాజ్ తరుణ్, మనీషా జంటగా శివసాయి వర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా భలే ఉన్నాడే. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు.
ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాజ్ తరుణ్ పెళ్లిపై క్లారిటీ ఇచ్చాడు.
Aha Naa Pellanta Web Series : జీ5 ఒరిజినల్ వెబ్ సిరీస్ ‘అహ నా పెళ్లంట’ సినిమాగా ఈ గురువారం మధ్యాహ్నం 12 గంటలకు మీ జీ సినిమాలులో ప్రసారం కానుంది.
రీసెంట్ గా 'నా సామిరంగ' సినిమాలో నటించి అలరించిన రాజ్ తరుణ్.. ఇప్పుడు 'పురుషోత్తముడు'గా ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ‘నా సామిరంగ’ నుంచి రాజ్ తరుణ్ పాత్రకి సంబంధించిన ఇంట్రో వీడియోని మేకర్స్ రిలీజ్ చేశారు.
తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ 'నా సామిరంగ' ప్రోమోని విడుదల చేశారు చిత్రయూనిట్.
ఇప్పటికే రిలీజయిన గ్లింప్స్, పోస్టర్స్ చూస్తుంటే ఇది కూడా గత నాగార్జున సినిమాల్లాగే పండక్కి ఎంటర్టైన్మెంట్ లా ఉండబోతుందని తెలుస్తుంది.