Home » rajahmundry central jail
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన వివరాలను పరిశీలిస్తే..
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బిగ్ రిలీఫ్ లభించింది. ఆయనకు నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది.
జైల్లో జరుగుతున్న పరిణామాలు, చంద్రబాబు భద్రత విషయంలో ప్రభుత్వ వైఖరితో తమలో ఆందోళన కలుగుతోందన్నారు. జైలుపై డ్రోన్లు ఎగరేస్తున్నా విచారణ లేదని అసహనం వ్యక్తం చేశారు.
తన కదలికల కోసం జైలుపై అనధికారికంగా డ్రోన్లు ఎగరేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్లే ఈ డ్రోన్లు ఎగరేశారని భావిస్తున్నానని ఆరోపించారు. డ్రోన్లు ఎగరేసిన ఘటనలోనూ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవని చెప్పారు.
రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద రాంగోపాల్ వర్మ సెల్ఫీ.. Ram Gopal Varma
ఓటమి భయంతో జైలు గోడల మధ్య బంధించి ప్రజలకి నన్ను దూరం చేశామనుకుంటున్నారు. ప్రజలే నా కుటుంబం. Chandrababu
37 రోజులైంది. స్కిల్ కేసులో ఒక్క రూపాయి అవినీతి చేశారని నిరూపించలేకపోయారు. ఒక్క ఆధారం కూడా చూపలేకపోయారు. Kinjarapu Atchannaidu
చంద్రబాబు నాయుడు జైల్లో చక్కగా తినాలి, చక్కగా పడుకోవాలి. కావలసిన వసతులు జైలు శాఖ కల్పిస్తుంది. Chandrababu Health
ప్రభుత్వ వైద్యుల సూచన మేరకు జైలులో చల్లటి వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని మాత్రమే చంద్రబాబు తరపు న్యాయవాదులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను న్యాయమూర్తి ఆన్ లైన్ ద్వారా విచారణ చేపట్టారు.
2039 ఖైదీల్లో చంద్రబాబు ఒకరు. రిమాండ్ ప్రిజనర్ కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అలాంటి జాగ్రతలు తీసుకుంటున్నాము. DIG Ravi Kiran