Home » rajahmundry central jail
క్వాష్ పిటిషన్ లిస్ట్ కాకపోతే తీర్పును వెలువరించనున్నట్లు వెల్లడించారు. అయితే ఇవాళ హైకోర్టులో క్వాష్ పిటిషన్ లిస్ట్ కాలేదు కాబట్టి కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంది.
జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న ప్రతిపక్షనేతకి జైలులో హాని తలపెట్టేలా సర్కారు కుట్ర సాగుతోందని విమర్శించారు. చంద్రబాబుకి జైలులో భద్రత లేదన్నారు.
చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుందరతో కలిసి రాజమండ్రి నాళం భీమరాజు వీధిలోని శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
చంద్రబాబుకు ప్రత్యేక వైద్య బృందం ఏర్పాటు
మేమంతా చాలా మెంటల్ స్ట్రెస్ లో ఉన్నాము. మా దగ్గర క్లారిఫికేషన్ తీసుకుని వాస్తవాలు రాయండి. Rajahmundry Central Jail - Rahul
రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును కలిసేందుకు ఆయన సతీమణి నారా భువనేశ్వరి దరఖాస్తు చేసుకున్నారు. ఆమె చేసుకున్న దరఖాస్తును జైలు అధికారులు తిరస్కరించారు.
అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గరలోనే ఉంటున్న చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి వద్దకు వెళ్లిన పవన్ ఆమెను పరామర్శించారు. ఈ సమయంలో బాలకృష్ణ, నారా లోకేశ్, నారా బ్రాహ్మిణి ఉన్నారు.
రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ నాయకులు బాలకృష్ణ, నారా లోకేశ్‌లు ములాఖత్ అయ్యారు. అనంతరం వారు మీడియా సమావేశంలో మాట్లాడారు.
టీడీపీ శ్రేణులు జైల్లో చంద్రబాబు భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం చంద్రబాబు భద్రతపై కీలక వ్యాఖ్యలు చేశారు.
రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో ములాఖత్ పూర్తి అయ్యాక జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతు పొత్తులపై కుండబద్దలు కొట్టారు. ఇప్పటి వరకు జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయని వార్తలపై జనసేనాని క్లారిటీ ఇచ్చారు.