Home » rajahmundry central jail
చంద్రబాబుతో ములాఖత్ పూర్తి అయ్యాక మీడియాతో పవన్ మాట్లాడుతు..సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును అన్యాయంగా రిమాండ్ కు తరలించారని ఇది దారుణమన్నారు. చంద్రబాబుకు తన సంఘీభావం తెలిపేందుకు వచ్చానని తెలిపారు.
మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని అంత ఆదరాబాదరగా అరెస్ట్ చేయాల్సిన పని లేదని పేర్కొన్నారు. G20 సమావేశాలు జరుగుతున్నప్పుడే అరెస్ట్ కి సమయం కుదిరిందా అని ప్రశ్నించారు.
చంద్రబాబు అరెస్టుపై ప్రముఖ హీరోయిన్ పూనమ్ కౌర్ స్పందించారు. ట్విటర్ వేదికగా ఆమె తమ అభిప్రాయాన్ని తెలిపారు.
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, లోకేశ్ ములాఖత్ కానున్నారు
చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్టు చేసిన రోజు హైదరాబాద్లో ఓ సినిమా షూటింగ్లో ఉన్న పవన్ కళ్యాణ్ వెంటనే అక్కడి నుంచి విజయవాడకు బయలుదేరారు. విమాన ప్రయాణం ద్వారా విజయవాడ రావడానికి ప్రయత్నించినప్పటికి భద్రతా కారణాల దృష్టా పవన్ రాకను ఏపీ పో�
కార్పొరేషన్ లో ఒకే వ్యక్తికి మూడు బాధ్యతలు అప్పగించారని వెల్లడించారు. ప్రైవేట్ వ్యక్తి అయిన గంటా సుబ్బారావుకు బాధ్యతలు అప్పగించారని పేర్కొన్నారు.
ఏసీబీ కోర్టులో అసలేం జరుగుతోంది? ఏ విధంగా వెళితే మనకు న్యాయం జరుగుతుంది? Sidharth Luthra - Chandrababu Arrest
జైలులో రకరకాల వ్యక్తులుంటారు. అక్కడ పరిస్థితులు వేరుగా ఉంటాయి. అలాగే చంద్రబాబుకు కూడా ఏమైనా జరుగుతుందేమోనన్న భయం ఉంది. Paritala Sunitha
రాజమండ్రి సెంట్రల్ జైలుకు పవన్ కల్యాణ్
చంద్రబాబును కలిసేందుకు పవన్ రేపు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లనున్నారు. ఆయనను కలిసి పరామర్శించనున్నారు.