Home » rajahmundry central jail
చంద్రబాబు ఆరోగ్యం గురించి తమకు ఆందోళనగా ఉందని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డాక్టర్లపై తమకు నమ్మకం కోల్పోయామని..చంద్రబాబు వ్యక్తిగత డాక్టర్లతో వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.
తన భర్త ఇప్పటికే 5 కిలోల బరువు తగ్గారని, ఇంకా బరువు తగ్గితే కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు చెపుతున్నారని వెల్లడించారు.
బీపీ, షుగర్, టెంపరేచర్, హార్ట్ బీట్, ఫిజికల్ పరీక్షలు అన్నీ నార్మల్ గానే ఉన్నాయని తెలిపారు. Chandrababu Health
కొన్ని సంవత్సరాల నుంచి చర్మ సంబంధ సమస్యలతో చికిత్స పొందుతున్న టీడీపీ అధినేత.. వాతావరణ మార్పుల వల్ల ఇటీవల డీహైడ్రేషన్ కు కూడా గురయ్యారు. Treatment For Chandrababu
చంద్రబాబు ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. ప్రతిక్షణం ఆయన ఆరోగ్యం కోసం వైద్యుల పర్యవేక్షణలోనే నడుస్తుందన్నారు. చంద్రబాబు ఇంటి ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంగానే ఉన్నారని పేర్కొన్నారు.
ఈ అరెస్టును రాజకీయ కుట్ర కోణంలోనే ప్రజలు చూస్తున్నారు. ఇందులో అవినీతి కోణం ప్రజలు చూడడం లేదు. Payyavula Keshav
ఇదిలా ఉంటే అంగళ్ళ అల్లర్లు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇప్పటికే వాదనలు పూర్తి అయ్యాయి. ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
మీరు మర్చిపోతున్నారు. చంద్రబాబుని ఎవరూ మానసికంగా క్షోభ పెట్టలేరు. ఆయన ధైర్యంగా ఉంటారు. Nara Bhuvaneswari
స్కిల్ డెవలప్ మెంట్ స్కీమ్ లో నిధుల దుర్వినియోగంపై చంద్రబాబును పలు రకాలుగా ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. షెల్ కంపెనీలు, బ్యాంకు ఖాతాలపై సీఐడీ ఆరా తీసినట్లు సమాచారం.
చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో గురువారమే వాదనలు ముగిశాయి. చంద్రబాబును ఐదు రోజులపాటు కస్టడీకి సీఐడీ అధికారులు కోరారు. చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో విచారిస్తే మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వస్తాయంటూ సీఐడీ తరపు న్యా�