Home » rajasingh
ఇక రాజాసింగ్ విషయానికొస్తే బీజేపీ అధిష్టానం తన రాజీనామాను ఆమోదిస్తుందని ఆయన ఊహించలేదట.
HCU భూముల అమ్మకుండా కోర్టు అడ్డుకుంటుందనే నమ్మకం తమకుందన్నారు బండి సంజయ్.
హైదరాబాద్ నగరంలో ర్యాలీలు, పండుగలలో డీజేలతో పాటు టపాసుల వినియోగం ఏటేటా గణనీయంగా పెరిగిపోతోంది.
హైడ్రా ప్రకంపనలు బీజేపీలో అయోమయాన్ని సృష్టిస్తున్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గత వారం పార్టీ సమావేశానికి వచ్చిన రాజాసింగ్.. ఆ వెంటనే వెళ్లిపోయారు. నగరంలోనే ఉంటున్నా, పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండకపోవడంపై కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నాగర్ కర్నూల్ టికెట్ ప్రకటించిన మరుసటి రోజే.. సీఎం రేవంత్ రెడ్డిని బంగారు శృతి కలిశారు.
ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాజాసింగ్ వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం అన్నారు. దీనిపై లోతుగా దర్యాఫ్తు చేయాలని డీజీపీని కోరామన్నారు కాంగ్రెస్ నేతలు.
టీటీడీ కేవలం ఆంధ్ర ప్రజలది మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న అందరి హిందువులది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
కార్మికుల కొరత వలన గోషామహల్ నియోజకవర్గంలో రోడ్లపై ఎక్కడి చెత్త అక్కడే ఉంటోందని విమర్శించారు. కార్మికుల సంఖ్యను పెంచకుంటే శానిటేషన్ సమస్య ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నించారు.
హైదరాబాద్ నగరంలో గతేడాది జరిగిన స్టాండప్ కమెడీయన్ మునావర్ ఫరూఖీ షోని రాజాసింగ్ వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. అయితే భారీ బందోబస్తు మధ్య అప్పట్లో ఆ కార్యక్రమం నిర్వహించడాన్ని నిరసిస్తూ సోషల్ మీడియాలో రాజాసింగ్ ఒక వీడియో రిలీజ్ చేశారు. అంద�