Home » Rajasthan
కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించామని, దాన్ని చూస్తే మీకు గర్వంగా లేదా అని ప్రజలను మోదీ ప్రశ్నించారు.
మోదీ రాష్ట్ర పర్యటనను వ్యతిరేకిస్తూ ‘గో బ్యాక్ మోదీ’ అంటూ నెట్టింట ట్రెండ్ అవుతోంది. తమిళనాడు వంటి రాష్ట్రాల్లో మోదీ పర్యటించినప్పుడు ఇలాంటివి జరగడం మామూలే అయిందని కానీ, మొదటిసారి ఉత్తర భారతంలోని ఒక రాష్ట్రంలో పర్యటనకు వెళ్లినప్పుడు నెట�
మోదీ 9ఏళ్ల పాలన ముగించుకుని బీజేపీ పెద్ద ఎత్తున సంబరాలు చేసేందుకు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా 51కి పైగా భారీ ర్యాలీలు, 500కు పైగా చోట్ల బహిరంగ సభలు, 500కి పైగా లోక్సభ, 4000 విధానసభ నియోజకవర్గాల్లో 600కి పైగా మీడియా సమావేశాలకు బీజేపీ సిద్ధమైంది.
కాసేపట్లో పెళ్లి జరగబోతోంది. సడెన్గా పెళ్లికూతురు కనిపించకుండా పోయింది. కట్ చేస్తే పెళ్లికూతురు ప్రియుడితో పారిపోయింది. నిజానికి పెళ్లికొడుకు షాకవ్వాలి.. అలా జరగలేదు .. పెళ్లికి వచ్చినవారు షాకయ్యారు. అక్కడ జరిగిన ట్విస్ట్ ఏంటంటే?
దూడ కోసం డీఎన్ఏ టెస్ట్
రాజస్థాన్ లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. పట్టుమని పదేళ్లు లేని పసిమొగ్గని కుటుంబ సభ్యులు డబ్బులకి కక్కుర్తి పడి ఓ మధ్య వయస్కుడికి అమ్మేశారు. అతను ఆమెను పెళ్లి చేసుకోవడం సంచలనం రేపుతోంది.
స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. సహాయక సిబ్బంది అక్కడకు చేరుకుని, బాలుడు బోరుబావిలో 70 అడుగుల లోతులో ఉన్నట్లు గుర్తించారు.
రైళ్లలో, బస్సుల్లో బీడీలు కాల్చేవాడట. ఆ అలవాటునే విమానంలోనూ కంటిన్యూ చేశాడు. ఇంకేముంది విమాన సిబ్బంది పోలీసులకు అప్పగించారు. మొదటిసారి ఫ్లైట్ ఎక్కానని మొర పెట్టుకున్నా కుదరలేదు. పోలీసులు పలు సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేశారు.
దుమ్ము, ధూళి కారణంగా ఢిల్లీలో భారీగా వాయు కాలుష్యం పెరిగింది. దీంతో గాలి నాణ్యత తగ్గింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై గాలి నాణ్యత 134 పాయింట్లుగా ఉంది.
గెహ్లాట్, పైలట్ మధ్య ఎప్పటి నుంచో కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ కారణం చేతనే ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాదిన్నరకే సచిన్ పైలట్ తిరుగుబాటుకు దిగారు. సుమారు 22 మంది ఎమ్మెల్యేలను తన వెంట పెట్టుకుని గెహ్లాట్ ప్రభుత్వానికి ఎదురుతిరిగారు. కానీ ప్రభుత్వం బలపరీ�