Home » rajinikanth
తాజాగా నేడు రజినీకాంత్ - లోకేష్ తలైవర్ 171వ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.
ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ సాధించిన సరికొత్త రికార్డు వెనుక తమిళ సూపర్ స్టార్ రజనీకాంత సలహా ఉందని మీకు తెలుసా?
'లాల్ సలామ్' సినిమాకి సంబంధించి 21 రోజుల షూటింగ్ ఫుటేజీ పోయింది అంటూ తాజా ఇంటర్వ్యూలో ఐశ్వర్య రజినీకాంత్ చెప్పుకొచ్చారు.
జైలర్ ‘కావాలా’ సాంగ్‌కి ఓ ఏనుగు వేసిన డాన్స్ చూసారా..? వీడియో అయితే అదిరిపోయింది, కానీ ఓ ట్విస్ట్ ఉంది.
రజినీకాంత్, లతా 43ఏళ్ళ దాంపత్యం. ప్రతి ఏడాది పెళ్లిరోజున రజినీకాంత్ దంపతులు ఏం చేస్తారో తెలుసా..!
లాల్ సలామ్ సినిమాలో రజినీకాంత్ సరసన ఆయన భార్యగా సీనియర్ నటి నిరోషా రాధా నటించింది.
సినిమాని ముఖ్యంగా రెండు మతాల మధ్య గొడవల అంశాన్ని తీసుకొని తెరకెక్కించారు. దానికి క్రికెట్, ఒక ఊరు, రాజకీయాలు జోడించారు.
కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో రజినీకాంత్ ఓ ముఖ్య పాత్ర చేస్తున్న 'లాల్ సలామ్' ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఆడియన్స్ ఏమంటున్నారు..?
విష్ణు విశాల్-విక్రాంత్ ప్రధాన పాత్రల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్న 'లాల్ సలామ్' తెలుగు ట్రైలర్ రిలీజ్ అయ్యింది.
2002లో వచ్చిన బాబా సినిమాని రజినీకాంత్ నిర్మించారు. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే రైటర్ గా కూడా పనిచేసారు రజిని. అయితే ఈ సినిమా పరాజయం పాలైంది.