Home » rajinikanth
ప్రస్తుతం రజినీకాంత్ వెట్టైయాన్ షూటింగ్ జరుగుతుంది. నేడు ముంబైలో ఈ సినిమా షూట్ జరగ్గా అమితాబ్ షూటింగ్ లో పాల్గొన్నారు.
రజినీకాంత్, లోకేష్ కనగరాజ్ సినిమా టైటిల్ టీజర్ రిలీజ్ అయ్యింది.
ఐపీఎల్ 17వ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అదరగొడుతోంది.
తమిళనాడులో కూడా ఇవాళే లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో తమిళనాట సినిమా స్టార్స్ అంతా ఓటు వేయడానికి క్యూ కట్టారు.
ప్రముఖ కన్నడ నటుడు 'ద్వారకీష్' మరణం. స్నేహితుడిని కోల్పోయానంటూ రజినీకాంత్ ట్వీట్.
చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో రజినీకాంత్ చెప్పిన మాట పాటిస్తున్నాను అని తెలిపారు.
రజినీకాంత్ 171వ సినిమా అప్డేట్ని లీక్ చేసిన సందీప్ రెడ్డి వంగ. అదేంటంటే..
అక్టోబర్‌లో ఎటాక్‌కి సిద్దమవుతున్న రజినీకాంత్. అయితే ఆ ఎటాక్ రామ్ చరణ్, ఎన్టీఆర్ లో ఒకరి మీద అయ్యేలా కనిపిస్తుంది.
షారుఖ్ ఖాన్ నో చెప్పడంతో రజినీకాంత్ కోసం రణ్‌వీర్‌ని తీసుకు వస్తున్న లోకేష్ కనగరాజ్. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వార్త నిజమేనా..?
రజినీకాంత్‌ని మించి రెమ్యూనరేషన్ తీసుకుంటున్న విజయ్. లియో సక్సెస్ తో పారితోషకం..