Home » rajya sabha
12 మంది ఎంపీల సస్పెన్షన్ ను ఎత్తివేయాలంటూ పార్లమెంటులోని గాంధీ విగ్రహం ముందు విపక్ష ఎంపీల నిరసన కొనసాగిస్తున్నారు.
మొదటి రోజే సాగు చట్టాల రద్దు
పార్లమెంట్ వింటర్ సెషన్- తొలిరోజు రచ్చరచ్చే..! - Live Updates
ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రులు ఢిల్లీ వచ్చి రహస్య మంత్రాంగం నడుపుతున్నారని అన్నారు టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్.
రీల్ లైఫ్‌లో విలన్, రియల్ లైఫ్ హీరో సోనుసూద్.. ఒక్కసారిగా పన్ను ఎగవేత ఆరోపణలో మళ్లీ వార్తల్లో హాట్ టాపిక్‌గా అయ్యారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు షెడ్యూల్ కన్నా రెండు రోజుల ముందే ముగియడానికి విపక్షాలే కారణమని కేంద్రప్రభుత్వం తెలిపింది.
సభా వ్యవహారాలపై విపక్షాల ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. రాజ్యసభలో జరిగిన గొడవ దృశ్యాలను కేంద్రం బయట పెట్టింది.
రాష్ట్రాలు తమ సొంత ఓబీసీ జాబితాలను రూపొందించుకునే అధికారాన్ని పునరుద్ధరించే 127వ రాజ్యాంగ సవరణ బిల్లుకు బుధవారం(ఆగస్టు-11,2021)రాజ్యసభ ఆమోదం తెలిపింది.
మహిళల భద్రత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకువచ్చిన అత్యాచారాలు ఆగడం లేదు. దేశంలో ఎక్కడో ఒక చోటు మహిళలు, చిన్నారులు, లైంగిక దాడికి గురవుతున్నారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో వరుసగా మూడో రోజు ఉభయసభల్లో(లోక్ సభ,రాజ్యసభ)గందరగోళం నెలకొంది.