Home » rajya sabha
ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ లేదా అతడి భార్య ప్రీతి అదానీలలో ఒకరికి రాజ్యసభ సీటు గ్యారెంటీ అంటూ వస్తున్న వార్తలపై అదానీ సంస్థ స్పందించింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేసింది.
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది.. మరి YCP తరపున పెద్దలసభకు వెళ్లేదెవరు? జగన్ ఎవరిని ఎంపిక చేస్తారు? ప్రీతి అదానీ,అడ్వకేట్ నిరంజన్ రెడ్డి,నటుడు అలీ,ఎమ్మెల్సీ ఇక్బాల్ పేర్లు వినిపిస్తున్నాయి.
దేశవ్యాప్తంగా 57 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యింది. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేసింది.
గడిచిన ఆరేళ్లలో దాదాపు ఏడున్నర లక్షల మంది పౌరులు భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. 2016 నుంచి ఏడున్నర లక్షల మంది దేశ పౌరసత్వాన్ని వదులుకోగా, దాదాపు ఆరు వేల మంది విదేశీయులు భారత పౌరసత్వం తీసుకున్నారని కేంద్రం వెల్లడించ
బండ ప్రకాశ్ ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో ఆయన తన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బండ ప్రకాశ్ రాజీనామాతో ఏర్పడిన ఖాళీకి ఉప ఎన్నిక జరుగనుంది.
మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజాకు ఎంపీ పదవి..! సంగీత మాంత్రికుడు పెద్దల సభలో అడుగు పెట్టనున్నారని సమాచారం..
బీజేపీ చరిత్రలోనే అరుదైన రికార్డు
కాపులకు ఓబీసీ రిజర్వేషన్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని తక్షణమే స్పష్టం చేయాలన్నారు. కాపులకు సామజిక న్యాయం చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రజలను, తెలంగాణ ఏర్పాటును ప్రధాని అవమానించారంటూ టీఆర్ఎస్ ఎంపీలు ప్రివిలేజ్ మోషన్స్ ఇచ్చారు.
టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ రాజ్యసభ ఎన్నికలకు సిద్ధం కానున్నట్లు వెల్లడైంది. ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ అభ్యర్థిగా భజ్జీని ఎంచుకున్నట్లు ప్రకటించింది. ఈ నెలాఖరుకల్లా ఐదు..