Home » rajya sabha
ఈ ఈవీఎంలు, వీవీపాట్స్ 15 సంవత్సరాలకంటే ఎక్కువ పనిచేయవు. ప్రతి 15 ఏళ్లకు ఒకసారి అంత పెద్ద మొత్తంలో డబ్చు ఖర్చు చేయాలి. ఒకేసారి ఎన్నికల నిర్వహణకు భారీగా పోలింగ్ సిబ్బంది, భద్రతా బలగాలు అవసరం పడతారు
మణిపూర్ అల్లర్లపై ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ రాజ్యసభ వెల్లోకి దూసుకెళ్లి నిరసన తెలిపిన విషయం తెలిసిందే.
ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) సభకు వచ్చి సమాధానం చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.
ప్రధాని మోదీ సభకు రావాలని సైతం ఖర్గే డిమాండ్ చేశారు. కాగా, ఖర్గేకు విపక్ష పార్టీల నేతలు మద్దతు పలికారు. ప్రధాని వెంటనే రావాలని టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ గట్టిగా కేకలు వేశారు
BRS : పలు మార్లు విజ్ఞప్తి తర్వాత చైర్మన్ ఆమోదంతో రాజ్యసభ సచివాలయం ఈ మేరకు బులెటిన్ విడుదల చేసింది.
ఇక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా బయటికి వెళ్తున్నారు. కొందరు బీజేపీలో చేరుతుండగా, మరికొందరు సొంత కుంపట్లు పెట్టుకుంటున్నారు. ఇందులో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ ఒకరు. ఈయన 2015 ఆగస్టులో పార్టీని వీడారు
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తెలిపిన వివరాల ప్రకారం గత రెండు నెలల్లో 510 హెచ్3ఎన్2 కేసులు నమోదయ్యాయని భారతి ప్రవీణ్ పవార్ తెలిపారు. వారిలో 19 మంది రోగులు ఐసీయూలో చేరారని పేర్కొన్నారు.
పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై కేంద్ర ప్రభుత్వం భిన్న ప్రకటనలు చేసింది. పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై కేంద్రం లోక్ సభలో ఒకలా రాజ్యసభలో మరోలా ప్రకటనలు చేసింది.
ఆంధ్రప్రదేశ్ (Adhra Pradesh) హైకోర్టు (High Court) తరలింపుపై రాజ్యసభలో కేంద్రం సంచలన వ్యాఖ్యలు చేసింది.
మీరు ఎంత బురద చల్లితే ‘కమలం’ అంతగా వికసిస్తుంది అంటూ పార్లమెంట్ లో కాంగ్రెస్, విపక్షాలు చేసిన విమర్శలపై ఎదురు దాడి చేస్తూ ధీటుగా సమాధానమిచ్చారు ప్రధాని మోడీ