Home » rajya sabha
ఉపరాష్ట్రపతి పట్ల టీఎంసీ ఎంపీ ప్రవర్తన రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ స్పందించారు.
ఓకే రోజు 78 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం పార్లమెంటరీ వ్యవస్థకు తీరని మచ్చ..బీజేపీ ప్రభుత్వం సిగ్గు పడాలి అంటూ టీ.పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ మండిపడ్డారు.
దీంతో ఈ సెషన్ లో మొత్తం 141 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. సస్పెండైన వారిలో సుప్రియసూలే, శిశిథరూర్, ఫరూఖ్ అబ్దుల్లా, కార్తీ చిదంబరం ఉన్నారు.
సస్పెన్షన్ వేటు పడిన వారిలో 14 మంది లోక్సభ సభ్యులు, మరొకరు రాజ్యసభ సభ్యుడు ఉన్నారు.
దేశ భద్రత, విదేశాలతో స్నేహ సంబంధాలు, శాంతి భద్రతలు, అత్యవసర పరిస్థితులు లేదా ప్రజా భద్రత వంటి సందర్భాల్లో ఏదైనా వస్తువు లేదా కవరును తెరచి చూసి, స్వాధీనం చేసుకునే అధికారం అధికారులకు లభిస్తుంది.
ఉభయ సభల ఆమోదం పొందిన ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి కేంద్రం పంపనుంది. రాష్ట్రపతి ఆమోదిస్తే బిల్లు చట్టంగా మారుతుంది. Women's Reservation Bill
పంచాయతీ ఎన్నికలు, జిల్లా పంచాయతీ ఎన్నికల్లో తక్షణమే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించినప్పుడు.. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లును ఎందుకు ఆమోదించలేకపోతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రశ్నించారు
అయితే విపక్షాలు డివిజన్ కు పట్టుబట్టడంతో రెండో సారి ఓటింగ్ నిర్వహించారు. ఓటింగ్ సమయంలో టెక్నికల్ సమస్య తలెత్తడంతో రాజ్యసభ సభ్యులు స్లిప్ ల ద్వారా ఓటు వేశారు. ఇక ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనుంది.
రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్, బీజేడీలకు చెరో తొమ్మిది మంది సభ్యులున్నారు. అదే సమయంలో, ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయన్స్ (ఇండియా) కూటమికి చెందిన పార్టీల నుంచి 101 మంది ఎంపీలు మాత్రమే రాజ్యసభలో ఉన్నారు.
వివాదాల పరిష్కారం, వాణిజ్యపరమైన లేదా ఇతరత్రా, మధ్యవర్తిత్వ పరిష్కార ఒప్పందాలను అమలు చేయడం కోసం మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించడానికి సులభతరం చేయడానికి మధ్యవర్తిత్వానికి, ప్రత్యేకించి సంస్థాగత మధ్యవర్తిత్వానికి బిల్లు ఉపయోగపడనుంది.