-
Home » Ramchander Rao
Ramchander Rao
ఆ కమిటీతో బీజేపీ అధికారంలోకి వస్తే.. రాజకీయ సన్యాసం తీసుకుంటా- ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
కిషన్ రెడ్డి, నేను ఇద్దరం రాజీనామా ఇద్దాం. ఎవరు ఎక్కడ గెలుస్తారో చూద్దాం. కమిటీ ఏర్పాటులో కిషన్ రెడ్డి హస్తం ఉంది.
BJP State Committee: తెలంగాణ బీజేపీ రాష్ట్ర కమిటీలో చోటెవరికి? ఇటువంటి వారికి కమిటీల్లో నో బెర్త్..!
ఒకవైపు జాతీయ పార్టీ సూచనలు, మరోపు రాష్ట్ర కమిటీలో యంగ్ లీడర్లు ఉండాలనే అధ్యక్షుడి ఆలోచన.. తమకెక్కడ ఎసరు తెస్తుందోనన్న ఆలోచనలో ఉన్నారట.
చాలామంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు, రిజర్వేషన్లు కాంగ్రెస్ వల్ల కాదు- రామచంద్రరావు
వారందరినీ సమన్వయం చేస్తున్నాం. గొడవలన్నీ సద్దుమణిగిపోతున్నాయి. ప్రతి కుటుంబంలో గొడవలు ఉంటాయి.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు రామచందర్రావు లీగల్ నోటీసులు
భట్టి విక్రమార్క క్షమాపణలు చెప్పకపోతే క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని, రూ.25 లక్షలకు పరువు నష్ట దావా వేస్తామని హెచ్చరించారు.
తెలంగాణ బీజేపీలో రచ్చకు దారితీసిన అధ్యక్ష ఎంపిక.. ఈటలకు అడ్డుపడింది ఎవరు? ఏం జరుగుతోంది?
కాషాయ రథసారధి ఎంపిక ఇంటా బయట రచ్చ లేపుతోంది. ఓవైపు కొత్త అధ్యక్షుడి ఎంపికపై బీజేపీలోనే రచ్చరంబోలా అవుతుంటే..మరోవైపు అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్..బీజేపీ సెంట్రిక్గా డైలాగ్వార్కు దిగుతున్నాయి.
మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావుకు బీజేపీ జాతీయ నాయకత్వం నుంచి పిలుపు ..
రాంచందర్ రావుకు జాతీయ నాయకత్వం పిలుపుపై పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
బీజేపీ అధ్యక్ష పీఠాన్ని ఆశిస్తున్న వారికి హైకమాండ్ కఠిన పరీక్ష..! ఏంటా పరీక్ష..?
గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణలో బలపడుతూ వస్తున్న బీజేపీ... వచ్చే ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కార్యకర్తల బలం ఎక్కువగా ఉండాలని భావిస్తోంది.
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం తీవ్ర పోటీ.. రేసులో RRR
అన్నీ అనుకున్నట్లు జరిగితే RRR లో ఒకరు తెలంగాణ బీజేపీ బాస్ గా పగ్గాలు చేపట్టడం ఖాయం అని పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది.