Home » Rana Daggubati
మిహీక నార్త్ ఇండియన్ అమ్మాయి కావడంతో తాజాగా కర్వాచౌత్ పండుగను సెలబ్రేట్ చేసుకొని సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ చేసింది.
నేడు ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీ ఓపెనింగ్ కార్యక్రమం జరగ్గా రానా దగ్గుబాటి గెస్ట్ గా వచ్చారు.
వరుస సినిమాలు, సిరీస్ లు చేసుకుంటూ దూసుకెళ్తున్న రాహుల్ విజయ్ తాజాగా తన కొత్త సినిమాని ప్రకటించాడు.
వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోంది నటి సంయుక్త.
రజినీకాంత్ వేట్టయన్ సినిమా అక్టోబర్ 10న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమాలో నటించిన రానా, రితిక సింగ్, అభిరామి, డైరెక్టర్ TJ జ్ఞానవేల్ లతో యాంకర్ సుమ స్పెషల్ ఇంటర్వ్యూ చేసింది.
తాజాగా రానా చేసిన పని వైరల్ గా మారింది.
మిస్టర్ బచ్చన్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన భాగ్యశ్రీ భోర్సే రెండో సినిమా ఏకంగా రానా, దుల్కర్ సరసన ఛాన్స్ కొట్టేసింది. కాంత అనే పాన్ ఇండియా సినిమాలో రానా, దుల్కర్ సరసన భాగ్యశ్రీ భోర్సే నటిస్తుంది. తాజాగా ఈ సినిమా ఓపెనింగ్ ఈవెంట్ జరిగింది.
వీరి పెళ్లయి నాలుగేళ్లు అవుతుండటంతో రానా భార్య మిహికా బజాజ్ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ షేర్ చేసింది.
తాజాగా నెట్ ఫ్లిక్స్ రానా నాయుడు 2 షూటింగ్ మొదలుపెట్టింది.
పుష్ప 2 షూటింగ్ అవ్వకపోవడంతో సినిమాని డిసెంబర్ కి వాయిదా వేశారు.