Home » Rana Daggubati
రానా దగ్గుబాటి నిర్మాతగా తెరకెక్కిస్తున్న సినిమా టైటిల్ ఆసక్తికరంగా ఉంది.
తాజాగా కల్కి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబైలో జరగగా ప్రభాస్, దీపికా పదుకోన్, అమితాబ్, కమల్ హాసన్ రావడంతో వీరిని రానా దగ్గుబాటి ఇంటర్వ్యూ చేసాడు. ప్రస్తుతం ఈ స్పెషల్ ఇంటర్వ్యూ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది.
ఓ హీరో కోసం రానా ఆ హీరో సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసాడు.
ఎన్టీఆర్ బయోపిక్ లో రానా చంద్రబాబు పాత్రలో నటించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రానా మాట్లాడుతూ ఈ సినిమా గురించి ఆ పాత్ర గురించి మాట్లాడారు.
తాజాగా రానా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన లైఫ్, బిజినెస్, సినిమాల గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. ఈ క్రమంలో తను చాలా పెద్ద నాన్ వెజిటేరియన్ అని తెలిపాడు.
రానా కూడా కల్కి సినిమాలో నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి.
బాలయ్య రికార్డులను బ్రేక్ చేయడానికి రానా దగ్గుబాటి గట్టి ప్లాన్ వేస్తున్నారు. అదేంటో తెలుసా..?
బయోపిక్స్ గురించి అడగ్గా రానా సమాధానమిస్తూ..
అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా 'జై హనుమాన్' ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసిన ప్రశాంత్ వర్మ. ఇక ఈ మూవీలో హనుమంతుడిగా..
ముంబైలో తెలుగు సినిమాలు ఈవెంట్ పెడితే రానా కచ్చితంగా వచ్చి వారిని బాలీవుడ్ కి పరిచయం చేస్తాడు.