Home » Rashmika Mandanna
తాజాగా రష్మిక మందన్న ట్విట్టర్ లో అభిమానులతో ముచ్చటించింది. ఈ నేపథ్యంలో అభిమానులు చేసిన ట్వీట్స్ కి సరదాగా సమాధానాలు ఇచ్చింది
రౌడీ కల్చర్ లో విజయ్ దేవరకొండ పోస్ట్ చేసిన ఈ అలయ్ బలయ్ సాంగ్ వైరల్ అవుతుంది. ఈ వీడియోని రష్మిక మందన్నా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసి..
రష్మిక వరుస ప్రాజెక్టులతో చాలా బిజీగా ఉన్నారు. తాజాగా ఈ నటికి అభిమానుల నుండి ఒక ప్రశ్న ఎదురైంది. అందుకు సమాధానంగా రష్మిక సుదీర్ఘ పోస్టు పెట్టారు. అసలేంటది?
తమిళ రాక్ స్టార్ అనిరుద్‌తో కలిసి రష్మిక చేసిన కొత్త యాడ్ చూశారా..?
చావు నుంచి తప్పించుకున్నామంటూ.. రష్మిక చేసిన పోస్టు నెట్టింట వైరల్ గా మారింది.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. అరుదైన గౌరవం అందుకున్నారు. ఏంటో తెలుసా..?
అల్లు అర్జున్‌కు బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ నుండి ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ ఫెస్టివల్లో పుష్ప సినిమా ప్రత్యేక ప్రదర్శన ఉంటుందని తెలుస్తోంది.
వాలెంటైన్స్ డే ప్లాన్స్ ఏంటంటూ రష్మిక పోస్ట్. ఎవర్ని అడుగుతున్నారో తెలుసా..?
తాజాగా స్పిరిట్ సినిమా నుంచి ఓ ఆసక్తికర అప్డేట్ వినిపిస్తుంది.
పుష్ప 2 సినిమాని ఆగస్టు 15 పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తామని గతంలోనే ప్రకటించారు. కానీ ఇటీవల ఈ సినిమా వాయిదా పడుతుందని వార్తలు వచ్చాయి.