Home » Rashmika Mandanna
నేషనల్ క్రష్ రష్మిక మందన్న తాజాగా నా ఫేవరేట్ పిక్స్ అంటూ చీరలో కొన్ని క్యూట్ ఫొటోలు షేర్ చేసింది.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొనగా ఇలా నలుపు డ్రెస్ లో తన అందాలతో నిగనిగలాడుతూ మెరిపించింది.
విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా బేబీ తర్వాత మరో సినిమా రాబోతుంది. తాజాగా ఈ సినిమా ఓపెనింగ్ జరగ్గా రష్మిక మందన్న గెస్ట్ గా వచ్చింది.
ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమానికి గెస్ట్ గా రష్మిక మందన్న వచ్చి క్లాప్ కొట్టింది.
రష్మిక నిన్న రాత్రి స్పెషల్ విషెష్ పోస్ట్ చేసింది.
హీరోయిన్ రష్మిక మందన్న తన బర్త్ డే వెకేషన్ కి ఒమన్ దేశానికి వెళ్లి అక్కడ సెలెబ్రేట్ చేసుకుంది. తాజాగా అక్కడ బీచ్ ల వద్ద దిగిన క్యూట్ ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
భవిష్యత్తు తరాల కోసం ఆ 400 ఎకరాల భూమిని వదిలివేయాలని వారంతా రిక్వెస్ట్ చేశారు.
ఈ సినిమా విషయంలో తెలుగుతో పాటు సౌత్ రష్మిక ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
గత సంవత్సరమే రష్మిక ఫోర్బ్స్ ఇండియాలో అండర్ 30 లిస్ట్ లో చేరింది.
కాలికి గట్టిగానే దెబ్బ తగలడంతో కొన్ని రోజులు బెడ్ రెస్ట్ కూడా తీసుకుంది.