Rashmika Mandanna : ఒమన్ దేశంలో రష్మిక మందన్న బర్త్ డే సెలబ్రేషన్స్.. క్యూట్ ఫోటోలు వైరల్..
హీరోయిన్ రష్మిక మందన్న తన బర్త్ డే వెకేషన్ కి ఒమన్ దేశానికి వెళ్లి అక్కడ సెలెబ్రేట్ చేసుకుంది. తాజాగా అక్కడ బీచ్ ల వద్ద దిగిన క్యూట్ ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.







