Home » Rasi Phalalu
రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఓపికగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. బంధుమిత్రుల సహకారంతో కొన్ని కార్యాలు సిద్ధిస్తాయి.
అనుకోని అవాంతరాలు చుట్టుముడతాయి. ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది. పనులు వాయిదా వేయకండి. విలువైన వస్తువుల విషయంలో అశ్రద్ధగా ఉండకండి.
అదృష్టం కలిసివస్తుంది. కార్యసిద్ధి ఉంది. గతంలో నిలిచిపోయిన పనులు పునఃప్రారంభిస్తారు.
Horoscope Today : ఈరోజు ఆదివారం (మార్చి 16) నాడు గురువు శక్తిని కూడా పరిగ్రహించి కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తాడు. ఆకస్మిక ధన యోగం కలిగిస్తాడు. మిథునం, తుల, కుంభ రాశుల వారికి సత్ఫలితాలు ప్రసాదిస్తాడు..
ప్రారంభించిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. భూ వ్యవహారం లాభిస్తుంది. ప్రయాణాల వల్ల పనులు నెరవేరుతాయి.
అనుకున్న పనులు నెరవేరుతాయి. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు.
పిల్లల చదువు, శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి.
పరిపూర్ణ శుభగ్రహాలుగా పేరున్న గురువు, శుక్రుడు ఈరోజును శాసిస్తున్నారు. ఈ రెండు గ్రహాలు అనుకూలంగా ఉన్నవాళ్లకు ఈ రోజు తిరుగు ఉండదు.
Horoscope Today : శని కాస్త అస్తమించడంతో.. ఏలినాటి శని, అర్ధాష్టమ, అష్టమ శని ప్రభావం ఉన్న రాశులవాళ్లు కొంత ఊపిరి పీల్చుకోవచ్చు.
Horoscope Today : ఈరోజు మార్చి 9 ఆదివారం.. ద్వాదశ రాశుల్లో ఈ నాలుగు రాశులవారికీ అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. అదృష్టం కలిసివస్తుంది. ఆర్థికంగా ఊహించని ప్రయోజనం చేకూరనుంది.