Home » Rasi Phalalu
అవసరానికి సరిపడా డబ్బు అందుతుంది. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. నిర్మాణ కార్యక్రమాలు చేపడతారు.
ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.
ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో కలహ వాతావరణం ఉంటుంది. రుణ బాధలు పెరుగుతాయి. పెద్దల సలహా పాటించడం చాలా అవసరం. ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది.
మీ పనితీరుకు పెద్దల నుంచి ప్రశంసలు దక్కుతాయి. పట్టుదలతో అనుకున్న లక్ష్యాన్ని అందుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో ప్రయోజనం చేకూరుతుంది. ఆర్థిక విజయం చేకూరుతుంది. శివారాధనతో మేలు కలుగుతుంది.
రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. భూముల కొనుగోలు విషయంలో జాగ్రత్త వహించండి.
అనుకున్న పనులు నెరవేరుతాయి. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల నుంచి పిలుపు అందుకుంటారు.
శత్రువుల నుంచి కూడా సహకారం లభిస్తుంది. ఆర్థికంగా విశేష ప్రయోజనం పొందుతారు.
ఆరోగ్యపరంగా చికాకులు తలెత్తుతాయి. ఆందోళనలు అధికమవుతాయి. ఎదుటివారు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయి.
అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్య ప్రయత్నాలు సఫలమవుతాయి.
శత్రువులు పెరుగుతారు. మీ దగ్గర అప్పు తీసుకున్న వారు ముఖం చాటేస్తారు. వ్యతిరేక ప్రచారం చేస్తారు. ఆర్థిక లావాదేవీలు అంతగా కలిసిరావు.