-
Home » RCB vs CSK
RCB vs CSK
సీఎస్కేను దారుణంగా దెబ్బకొట్టిన రొమారియో షెపర్డ్.. చివరి రెండు ఓవర్లలో విధ్వంసం.. ఎంఎస్ ధోనీ ఏమన్నాడంటే..?
చివరి రెండు ఓవర్లలో రొమారియో షెపర్డ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా ఆర్సీబీ జట్టు స్కోర్ 213 పరుగులకు చేరింది.
సీఎస్కేతో మ్యాచ్‌లో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. క్రిస్ గేల్ రికార్డు బద్దలు.. రోహిత్ శర్మ ఏ స్థానంలో ఉన్నాడంటే?
సీఎస్కే జట్టుతో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 33 బంతుల్లో 62 పరుగులు చేశాడు. ఈ క్రమంలో క్రిస్ గేల్ ను వెనక్కునెట్టి సరికొత్త రికార్డును నమోదు చేశాడు.
ఉత్కంఠపోరులో చెన్నై ఓటమి.. మహేంద్ర సింగ్ ధోనీ కీలక కామెంట్స్.. అతను బాల్ ఎలావేసినా సిక్సులు కొట్టాడంటూ..
ఆర్సీబీ జట్టుపై రెండు పరుగుల తేడాతో ఓటమి అనంతరం సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
అరుదైన ఘనతపై విరాట్ కోహ్లీ కన్ను..
శనివారం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
ఆర్సీబీ, చెన్నై మ్యాచ్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దైతే బెంగళూరు ప్లేఆఫ్స్ పై ప్రభావం ఎంత?
శనివారం చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది.
బెంగళూరు వర్సెస్ చెన్నై మ్యాచ్‌లో మిస్టరీ గర్ల్.. ఎంత అందంగా డ్యాన్స్ చేసిందో..!
సీఎస్కే ఇన్నింగ్స్ సందర్భంగా చోటు చేసుకున్న ఓ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సీఎస్కేపై థ్రిల్లింగ్ విక్టరీ తరువాత ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ ఆసక్తిక వ్యాఖ్యలు
మ్యాచ్ చివరిలో మహేంద్ర సింగ్ ధోనీ క్రీజులో ఉన్నందున ఆందోళన చెందాం. అతను అద్భుత మ్యాచ్ ఫినిషర్. కానీ, మా బౌలర్లు అద్భుత బౌలింగ్ చేశారని డూప్లెసిస్ అన్నాడు.
కీలక పోరులో బెంగళూరుదే విజయం.. చెన్నై ఇంటికి.. ప్లేఆఫ్స్‌కు ఆర్సీబీ
చివరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో చెన్నై సూపర్ కింగ్స్‌పై 27 పరుగుల తేడాతో బెంగళూరు గెలిచింది. ఆఖరి పోరులో ఓటమితో చెన్నై టోర్నీ నుంచి నిష్ర్కమించగా.. ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది.
కోహ్లి సంచలన వ్యాఖ్యలు.. ధోనితో ఇదే చివరి మ్యాచ్ కావొచ్చు..! మహి రిటైర్మెంట్ పై విరాట్ హింట్ ఇచ్చాడా?
విరాట్ కోహ్లి సంచలన వ్యాఖ్యలు చేశాడు.
వర్షంతో 5 ఓవర్ల లేదా 10 ఓవర్ల మ్యాచ్ జరిగితే.. ఆర్సీబీ ఎంత తేడాతో గెలవాలో తెలుసా?
ఐపీఎల్ 17వ సీజన్లో హై వోల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్దమైంది.