-
Home » RCB vs SRH
RCB vs SRH
సన్‌రైజర్స్ కెప్టెన్ కమిన్స్ కంటే ఆర్సీబీ లీడర్ రజత్ పాటిదార్‌కు భారీ జరిమానా.. ఎందుకో తెలుసా?
గెలుపు జోష్‌లో ఉన్న సన్‌రైజర్స్‌కు, ఓటమి బాధలో ఉన్న ఆర్సీబీలకు బీసీసీఐ షాక్ ఇచ్చింది.
కృనాల్ పాండ్యా కంటే ముందు ఎంత మంది ఆర్సీబీ ఆటగాళ్లు హిట్ వికెట్‌గా ఔట్ అయ్యారో తెలుసా?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో హిట్ వికెట్‌గా పెవిలియన్‌కు చేరుకున్నాడు.
టీ20ల్లో విరాట్ కోహ్లీ వరల్డ్ రికార్డు.. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన ఒకే ఒక్క ఆటగాడు..
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు.
ఆర్సీబీ పై విజయం.. సన్‌రైజర్స్ కెప్టెన్ కమిన్స్ కామెంట్స్.. ఆలస్యమైంది కానీ..
ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకుని టాప్-2 పై కన్నేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ షాకిచ్చింది.
సన్‌రైజర్స్‌తో మ్యాచ్ ముందు ఆర్సీబీకి వార్నింగ్..
లక్నోలోని ఎకానా స్టేడియంలో శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
హైదరాబాద్ సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్ హావభావాలు మరోసారి వైరల్
RCB vs SRH: ఆమె అంతలా, విచిత్రంగా స్పందిస్తున్న తీరు ప్రేక్షకులను ఆకర్షిస్తుంది.
ఐపీఎల్ బ్లాక్ టిక్కెట్ల దందా.. ఉప్పల్ స్టేడియం వద్ద యూత్ కాంగ్రెస్ ఆందోళన
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
25న ఉప్పల్‌లో జరిగే ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్‌ను అడ్డుకుంటాం..
ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 25న శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనుంది
సన్‌రైజర్స్‌తో బెంగళూరు మ్యాచ్.. బెంచీపై రూ.47 కోట్లు..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటతీరు మారలేదు.
ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ మ్యాచ్.. ఎన్ని రికార్డులు బ్రేక్ అయ్యాయో తెలుసా?
ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్లో రెండు సార్లు 270+ స్కోర్ చేసిన తొలి జట్టుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ రికార్డు క్రియేట్ చేసింది.