Home » rcb
ఐపీఎల్ 17వ సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు ఆసక్తికరంగా మారింది.
ఐపీఎల్ 2024 సీజన్‌ను ప్రత్యక్షప్రసారం చేస్తున్న స్టార్‌స్పోర్ట్స్ ప్లే ఆఫ్స్‌కు చేరుకునే జట్ల అవకాశాలను తెలియజేసింది.
ఐపీఎల్ 17వ సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది.
ఐపీఎల్ 17వ సీజన్లో ప్లే ఆఫ్స్ సమరం రసవత్తరంగా మారింది.
ఇంగ్లాండ్ ఆటగాళ్లు షాకిచ్చారు. ఒక్కొక్కరుగా ఐపీఎల్ జట్లను వీడుతూ ఇంగ్లాండ్‌కు పయనమవుతున్నారు.
ఆర్సీబీ ప్లే ఆఫ్స్ రేసులో ఉండడం నిజంగా అద్భుతమనే చెప్పాలి.
ఐపీఎల్ 17వ సీజన్లో కాస్త ఆలస్యంగా పుంజుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
ఐపీఎల్ 17వ సీజన్లో ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన స్థితిలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొడుతోంది.
ఐపీఎల్ 2024 సీజన్ లో ఇప్పటి వరకు 11 మ్యాచ్ లు ఆడిన ఆర్సీబీ జట్టు.. కేవలం నాలుగు మ్యాచ్ లలోనే విజయం సాధించి ఎనిమిది పాయింట్లు సాధించింది.
వరుసగా ఆరు ఓటముల తరువాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ 17వ సీజన్లో పుంజుకుంది.