Home » rcb
ఐపీఎల్ 17వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేలవ ప్రదర్శన కొనసాగుతోంది.
ఆర్సీబీ మ్యాచులు ఓడిపోతున్నప్పటికీ వ్యక్తిగతంగా దినేశ్ కార్తీర్ ఫినిషర్ పాత్రను చక్కగా పోషిస్తున్నాడు.
ఈ మ్యాచ్ లో మొత్తం 13 సిక్స్ లు నమోదయ్యాయి. దీంతో రాజస్థాన్ రాయల్స్ ఫౌండేషన్ 78 ఇళ్లకు సౌర విద్యుత్ ను అందించనుంది.
ప్రతీసారి కప్పు మనదే అంటూ రావడం నిరాశ పరచడం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు అలవాటుగా మారింది.
ఐపీఎల్ 17వ సీజన్లో మ్యాచులు ఆసక్తికరంగా సాగుతున్నాయి.
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
కింగ్ కోహ్లి మైదానంలో దిగితే రికార్డులు బద్దలు అవ్వాల్సిందే.
లక్నో జట్టుపై ఓటమి తరువాత సోషల్ మీడియాలో ఆర్సీబీ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఐపీఎల్ 17వ సీజన్లో మ్యాచ్లు ఆసక్తికరంగా సాగుతున్నాయి.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ ఫార్మాట్ లో కేకేఆర్, ఆర్సీబీ జట్లు 12 సార్లు (2024 ఐపీఎల్ టోర్నీలో మ్యాచ్ ను కలుపుకొని) తలపడ్డాయి.