Home » rcb
ప్రస్తుతం ఐపీఎల్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అందరూ క్రికెట్ హంగామాలో ఉన్నారు. దీంతో ఓం భీమ్ బుష్ మూవీ యూనిట్ ఐపీఎల్ ని కూడా తమ ప్రమోషన్స్ కి వాడేసుకుంటుంది.
మొదట, మీరు నన్ను ఆ పదంతో పిలవడం మానేయండి. ఇది నాకు చాలా ఇబ్బందికరంగా ఉందని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అన్నాడు.
ఆర్సీబీ మహిళా జట్టు ట్రోపీని గెలుచుకోవటంతో ఆ జట్టు మాజీ యాజమాని విజయ్ మాల్యా ఎక్స్ వేదికగా స్పందించాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టును అభినందిస్తూ రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ చేసిన ట్వీట్ వైరల్గా మారింది.
బెంగళూరులోని నగర వీధుల్లో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఆర్సీబీ.. ఆర్సీబీ అంటూ నగరం మొత్తం మారుమోగిపోయింది.
ఆర్సీబీ బ్యాటర్ ఎల్లీస్ పెర్రీ ఆరెంజ్ క్యాప్ గెలుచుకుని, ప్రైజ్ మనీగా 5 లక్షల రూపాయలను అందుకుంది.
ఆర్సీబీ ఉమెన్స్ టీం ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకున్నప్పటికీ ఫ్యాన్స్ కి ఆనందం లేకుండా పోతుంది. విన్ అయినా, కాకపోయినా ట్రోల్స్ తప్పడంలేదు.
ఆర్సీబీ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
ప్రపంచంలోని అత్యంత ధనిక క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ఒకరు. ప్రతీయేటా అతని నికర ఆస్తుల విలువ భారీగా పెరుగుతోంది.
క్రికెటర్లు అంటే ఎంతో మందికి ఇష్టం అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.