Home » record
వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఏప్రిల్ నెలలో ఏకంగా రూ.1.13 లక్షల కోట్ల మేర వసూలయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో ఎండలు విపరీతమౌతున్నాయి. ఎండలకు తోడు వడగాలులు వీస్తున్నాయి. ఉదయం నుండే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండడతో ప్రజలు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఉత్తర తెలంగాణలో మే 01వ తేదీ బుధవారం వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సుంకర్ బద్దయ్యగారి వీధిలో యువతిని లైంగికంగా వేధిస్తున్న డేగల రాంబాబు అనే వ్యక్తిని పట్టుకుని స్థానికులు దేహశుద్ధి చేసిన ఘటన చోటుచేసుకుంది. నరసాపురం మండలం ఎల్‌బీ చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో రాంబాబు ఉద్యోగిగా పని�
శ్రీలంక పేలుళ్లకు తామే బాధ్యులమని ఐసిస్ ప్రకటించింది. వరుస బాంబు పేలుళ్లలో 321 మంది మృతి చెందగా వందలాది మంది గాయాలపాలయ్యారు.
సార్వత్రిక ఎన్నికల మూడో ఫేజ్ లో భాగంగా మంగళవారం(ఏప్రిల్-23,2019) 13 రాష్ట్రాలు,2కేంద్రపాలిత ప్రాంతాల్లో 117 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఉదయం 9గంటల వరకు అస్సాంలో రికార్డు స్థాయిలో 12.36శాతం పోలింగ్ నమోదు అయింది.బీహార్ లో 12.60శాతం,గోవాలో 2.29శాతం,గ�
అంచనాలను మించి కార్టర్ ఫోర్ లో హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు రికార్డు ప్రాఫిట్ పొందింది. శనివారం (ఏప్రిల్-20,2019) హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మార్చి త్రైమాసికానికి ఫలితాలను ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే దాదాపు 22.63శాతం నికర లాభాల్లో వృద్ధి కనిపించింది.
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. 85.92 శాతం పోలింగ్‌తో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. మునుపెన్నడు లేని విధంగా ప్రకాశం జిల్లాలో భారీ స్థాయిలో పోలింగ్ నమోదు కావడంపై జిల్లా అధికారులు �
ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరిగిన క్రమంలో కనీవినీ ఎరుగని రీతిలో ఓటు వేసేందుకు ఓటర్లు పోటెత్తారు.
మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ నటించిన రీసెంట్ మూవీ 'లూసిఫర్'. పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్ గా 'లూసిఫర్' ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఇస్రో విజయవంతం చేసిన PSLV-C 45 రాకెట్ నింగిలోకి దూసుకెళుతున్నప్పుడు .. ఇండిగో విమానం పైలట్ ఆ దృశ్యాలను తన ఫోన్‌లో రికార్డ్ చేశాడు. విమానం కాక్‌పిట్‌లో ఉన్న పైలట్ కెప్టెన్ కరుణ్ కరుంబయా.. రివ్వుమంటూ దూసుకెళ్తున్న రాకెట్‌ను వీడియో తీశాడు. అంతేక