Home » Reject
కశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వ నిర్ణయాలపై తీవ్ర విమర్శలు గుప్పించే బ్రిటన్ ఎంపీ డెబ్బీ అబ్రహాంకు చేదు అనుభవం ఎదురైంది. భారత్ లో పర్యటించేందుకు వ్యాలిడ్ వీసా లేదన్న కారణంతో ఆమెను ఢిల్లీ ఎయిపోర్ట్ లో ఆపేశారు. అనంతరం అక్కడి నుంచి ఆమెను దుబాయ్ �
నిర్భయ దోషి అక్షయ్ ఠాకూర్ క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించారు. ఇప్పటికే ముఖేశ్, వినయ్ శర్మ పిటిషన్లను రాష్ట్రపతి తిరస్కరించారు.
బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కపిల్ మిశ్రా నామినేషన్ను తిరస్కరించాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢీల్లీ ఎన్నికల అధికారికి లేఖ రాసింది. ఆయన సమర్పించిన నామినేషన్ పత్రాల్లో చాలా వరకు తప్పుడు సమాచారం ఉందని ఆప్ ఆరోపించింది. నామినేషన్ పత్రాలను క్ష�
నిర్భయ దోషుల ఉరికి లైన్ క్లియర్ అయింది. నిర్భయ కేసులోని నలుగురు దోషుల్లో ఒకరైన ముఖేష్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష దరఖాస్తును రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తిరస్కరించారు. ముఖేశ్ సింగ్ క్షమాభిక్ష అర్జీని నిన్న ఢిల్లీ లెఫ్టినెంట్ �
నిర్భయ దోషులకు ఉరిశిక్షపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. నిర్భయ కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషుల్లో ఒకడైన ముఖేష్ కుమార్ పెట్టుకున్న క్షమాబిక్ష పిటిషన్ పు ఇవాళ(జనవరి-17,2020)కేంద్రహోంశాఖ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు పంపిం
టీడీపీ నేత గల్లా జయదేవ్ కు పోలీసులు నోటీస్ ఇచ్చారు. పోలీసులు ఇచ్చిన నోటీస్ ను జయదేవ్ తిరస్కరించారు. ఎందుకు హౌస్ అరెస్టు చేశారో చెప్పాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం జగన్ కు సీబీఐ కోర్టు షాక్ ఇచ్చింది. ఆస్తుల కేసు వ్యవహారంలో జగన్ కు వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వలేమని కోర్టు తేల్చి చెప్పింది.
ఉత్తరాఖండ్లో ఓ వ్యక్తి రైలుకు నిప్పు అటించాడు. తనకు ఐడీ కార్డు ఇవ్వలేదని రైలుకు నిప్పు అంటించాడు.
నాంపల్లి సీబీఐ కోర్టులో ఏపీ సీఎం జగన్ కు చుక్కెదురైంది. సీబీఐ వాదనతో ఏకీభవించిన కోర్టు జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్ ను కొట్టివేసింది. ఆస్తుల కేసులో విచారణకు జగన్ వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. ఆస్తుల క
హుజూర్ నగర్ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. కంచుకోట లాంటి చోట కమ్యూనిస్టులు ఉనికిలో లేకుండా పోయారు. ఉప ఎన్నికల్లో సీపీఐ ఇప్పటికే టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించింది. సీపీఎం అభ్యర్థి శేఖర్ రావు నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. దీం�