Home » release
కరోనా నిరోధక చర్యలపై ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. నెల్లూరులో కరోనా బాధితుడు కోలుకుంటున్నాడని డా.కెఎస్ జవహర్ రెడ్డి తెలిపారు.
కరోనా(కొవిడ్ -19) వైరస్ నిరోధక చర్యలపై ఏపీ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. నెల్లూరు జిల్లాలో కొవిడ్ -19 పాజిటివ్ బాధితుడు కోలుకుంటున్నాడని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి తెలిపారు.
ఏడు నెలల కస్టడీ నుంచి జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా విడుదలయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…మాట్లాడడానికి నా దగ్గర పదాల్లేవ్…ఈ రోజు నేను ఫ్రీ అయ్యాను..నేను ఫ్రీగా ఉన్నాను అని ఫరూక్ అన్నారు. అందరూ విడుదలయ్యేవరకు తాను రాజకీయ విష�
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. వైసీపీ, టీడీపీ ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి.
ఏపీలో కరోనా వైరస్ నిరోధక చర్యలపై బులిటెన్ విడుదల చేశారు. ఏపీలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి అన్నారు.
ఏపీలో 15 కార్పోషన్లకుగానూ 12 కార్పొరేషన్లలో ఎన్నికలు నిర్వహిస్తారు. నెల్లూరు, శ్రీకాకుళం, రాజమండ్రి కార్పొరేషన్ లలో ఎన్నికలు వాయిదా పడ్డాయి.
ఇరాన్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇరాన్ లో కరోనా కారణంగా ఇప్పటివరకు 237మంది ప్రాణాలు కోల్పోయారు. 7వేల640మంది కరోనా సోకి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. వైరస్ మొదట వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ వైరస్ కారణంగా ప్రాణాల
తెలంగాణ ఐసెట్-2020 షెడ్యూల్ విడుదల అయింది. ఈ మేరకు శుక్రవారం (మార్చి 6, 2020) ఐసెట్ కన్వీనర్ రాజిరెడ్డి, కేయూ రిజిస్ట్రార్ షెడ్యూల్ విడుదల చేశారు.
తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకానికి రూ.333.29 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు శుక్రవారం (మార్చి 6, 2020) రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. రెండు విడతల్లో స్థానిక ఎన్నికలు జరుగనున్నాయి.